పుంగునూరు నియోజకవర్గ :పులిచెర్ల మండలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

0
189

మంగళవారం, చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెంది ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. ఈ సమాచారం పోలీసులకు తెలియజేయగా, వారు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతుడి వివరాలు తెలిసినవారు కల్లూరు ఎస్సైకి సమాచారం అందించాలని కోరారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
​భద్రాచలం డిఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఐ.హెచ్.ఆర్ ప్రతినిధి
భద్రాచలం, మే 06: భద్రాచలం సబ్ డివిజన్ నూతన పోలీస్ డివిజనల్ ఆఫీసర్ (డిఎస్పీ)గా బాధ్యతలు...
By Lakavath Kiran 2026-05-06 08:31:00 0 364
Andhra Pradesh
దర్శి-దొనకొండ ఇండస్ట్రియల్ ఏరియాలో BDL పరిశ్రమ ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియ వేగవంతం
దర్శి-దొనకొండ ఇండస్ట్రియల్ ఏరియాలో BDL పరిశ్రమ ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియ వేగవంతం ప్రకాశం జిల్లా...
By Chennaiah Kati 2026-07-03 12:08:52 0 91
SURAKSHA
Bengal Police Cyber Safety Initiative
The West Bengal Police has launched a comprehensive awareness campaign to combat the surge in...
By Kalaga Sailaja 2026-06-27 07:07:52 0 557
Andhra Pradesh
భార్యను చంపిన భర్త అరెస్ట్: సీఐ
VZM(D) బొండపల్లిలో ఆగస్టు 31న ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. CI...
By Boiena Rajesh 2026-09-04 05:32:27 0 78
SURAKSHA
సైబర్ మోసాల నివారణకు ఏపీ పోలీసుల ప్రత్యేక అవగాహన సదస్సు
 పెరుగుతున్న సైబర్ నేరాల దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిన్న పలు ప్రాంతాల్లో ప్రత్యేక...
By Kalaga Sailaja 2026-06-30 10:51:07 0 114
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com