సీతారామాలయానికి భూమి పూజ చేసిన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు

0
255

ఈరోజు ఉదయం రాయచోటి మండలంలోని గుండ్ల చెరువు గ్రామ కస్పానందు 31 లక్షల వ్యయంతో సీతారామాలయం గుడి నిర్మాణానికి భూమి పూజ వేడుకల్లో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి సోదరుడు లక్ష్మి ప్రసాద్ రెడ్డి గారు మరియు గుండ్ల చెరువు గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతూ శాలువా గజమాలతో సత్కరించారు  లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూకూటమి ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామని  అని పేర్కొన్నారు ఈ వేడుకలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె రైల్వే స్టేషన్‌లో మహిళకు తీవ్ర గాయాలు.
మదనపల్లె పట్టణంలోని రైల్వే స్టేషన్లో శనివారం ఓ మహిళ మెట్లపై నుంచి జారిపడి తీవ్రంగా గాయపడింది....
By Pagadala Venkateswar 2026-02-14 12:47:08 0 191
Andhra Pradesh
ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించండి
*విజయవాడ నగరపాలక సంస్థ*   *12-01-2026*   *ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో...
By Rajini Kumari 2026-01-12 14:03:50 0 264
West Bengal
West Bengal Strengthens Sports Development Across State
West Bengal is expanding its sports ecosystem through investments in modern infrastructure,...
By Fathima Safa 2026-07-02 05:48:15 0 169
Telangana
గద్దర్ చిత్రపటం లేకుండా అవార్డు లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న దళిత సంఘాలు.
గద్దర్ తెలంగాణ ఫిల్మ్అవార్డుల ప్రాథనోత్సవానికి హైదరాబాద్ లోని హైటెక్స్ వేదిక సర్వాంగ సుందరంగా...
By Sidhu Maroju 2025-06-14 08:09:03 0 1K
Andhra Pradesh
ఏపీలో బీసీ రిజర్వేషన్లపై కమిషన్ గడువు పొడిగింపు.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటు చేసిన...
By Pagadala Venkateswar 2026-09-01 05:48:14 0 56
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com