రూ. 2.23 కోట్ల వ్యయంతో అల్వాల్ రూపు రేఖలు మార్చేస్తాం : అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే.|

0
231

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : వెంకటాపురం డివిజన్ పరిధిలోని ప్రజల దశాబ్దాల సమస్యలకు పరిష్కారం చూపే దిశగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కీలక అడుగులు వేశారు. మంగళవారం వెంకటాపురం లాస్ట్ బస్ స్టాప్ లో సమీపంలో రెండు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న బాక్స్ డ్రెయిన్ పనులకు, అలాగే ఓల్డ్ వెంకటాపురం మారుతి నగర్ కాలనీల్లో ₹ 23. లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 

 

 ఈ కార్యక్రమంలో.. కార్పొరేటర్ చింతల శ్రీనివాస్ రెడ్డి, సబితా అనిల్ కిషోర్ గౌడ్, లతో భూమి పూజ నిర్వహించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న వరద నీరు మురుగునీటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈ బాక్స్ డ్రెయిన్ పనులు మంజూరు చేయించాం. 

ఈ డ్రెయిన్ నిర్మాణం పూర్తయితే పరిసరాల కాలనీలో ప్రజలకు జలదిగ్బంధం నుండి విముక్తి కలుగుతుంది. మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుంది. పనుల నాణ్యతలు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాం.. అని తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో అల్వాల్ సర్కిల్ డీ.ఈ. ప్రశాంతి, ఏ.ఈ అరుణ్, టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
MB కెనాల్ నూతన వంతెన పనులు ప్రారంభం
చిలుకూరు మండల కేంద్రం నుంచి బేతవోలు గ్రామం వెళ్లే ప్రధాన రహదారిపై నాగార్జునసాగర్ ఎడమ కాలువ...
By Nookapangu Manikanta 2026-05-23 12:13:30 0 316
Andhra Pradesh
Madanapalle: పప్పిరెడ్డిపల్లెలో వినాయక చవితి వేడుకలకు హాజరైన ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు.
 Madanapalle: బెంగళూరు రోడ్డు నక్కలదిన్నె పప్పిరెడ్డిపల్లెలో ఎన్‌పీఎస్ కమిటీ సభ్యుల...
By Pagadala Venkateswar 2026-09-15 10:35:19 0 54
Andhra Pradesh
ఫోర్త్ సిటీ అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే డిపిఆర్ కోసం టెండర్స్
*ఫోర్త్ సిటీ అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే డీపీఆర్ కోసం టెండర్స్*    ఫ్యూచర్ సిటీ నుంచి...
By Rajini Kumari 2025-12-31 10:22:16 0 229
Andhra Pradesh
తిరుపతి చంద్రగిరి నియోజకవర్గం: రోడ్డు ప్రమాదం లో హై స్కూల్ టీచర్ మృతి
మొగరాల పంచాయతీ లో గిరికినెట్టుగ్రామానికి చెందిన శ్రీ నివాసులు టిచర్ ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు...
By Karapati Gopi 2025-12-29 04:59:39 0 426
Bharat Aawaz
ANTI DRUG AWARENESS PRORAME
Student Awareness Program Held at HMT Nagar Lake Park Nacharam Police Conduct Anti-Drug, Traffic...
By Shaik Baba 2026-09-16 13:53:37 0 104
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com