చేపల వేటలో ప్రమాదం – వృద్ధుడికి తీవ్ర గాయాలు.

0
336

మదనపల్లి మండలంలో శనివారం జరిగిన సంఘటనలో, సిటిఎం ప్రాంతానికి చెందిన ఎర్రప్ప (60) అనే వృద్ధుడు చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు బండరాయిపై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మల్రెడ్డి చెరువు సమీపంలో చోటుచేసుకుంది. గమనించిన పశువుల కాపరులు వెంటనే స్పందించి, అతన్ని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Search
Categories
Read More
Chhattisgarh
Chhattisgarh: Emerging Hub for Academic Excellence
July 2026 is witnessing a surge in intellectual activity across Chhattisgarh, with cities like...
By Lokeshwari Panthadi 2026-07-02 04:39:35 0 88
Andhra Pradesh
సంక్రాంతి పండుగ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే 11 స్పెషల్ ట్రైన్స్
సంక్రాంతికి పాట్నాలో నుంచి విలెజ్ లకు వేళ్ళే ప్రయాణికులను దృష్టి లో పెట్టుకొని మరో 11స్పెషల్...
By Karapati Gopi 2025-12-30 10:25:37 0 649
BMA
DPDP Act in SC: The Battle for RTI Transparency
In February 2026, the Supreme Court of India began adjudicating massive constitutional...
By JoinBMA 2026-08-21 08:20:53 0 160
Andhra Pradesh
రెవెన్యూ రికార్డులు డిజిలైజేషన్లో ఏఐవినియోగంపై ప్రజెంటేషన్ ఇచ్చిన అనంతపురం కలెక్టర్ ఆనంద్
అమరావతి   రెవెన్యూ రికార్డుల డిజిటైజేషన్లో ఏఐ వినియోగంపై ప్రాజెక్టుపై ప్రజెంటేషన్ ఇచ్చిన...
By Rajini Kumari 2025-12-18 10:15:51 0 245
SURAKSHA
Grace Under Fire: The Inspiring Saga of IAS Shweta Nagarkoti
Redefining Leadership: How Dynamic Administration Shapes India's Frontiers A true leader does...
By Kalaga Sailaja 2026-07-30 09:34:14 0 284
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com