13 ఏళ్ల బాలిక మిస్సింగ్
Posted 2026-02-10 07:18:02
1
231
యాదమరి మండలం మదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన 13 ఏళ్ల జె.అవంతిక కనిపించడం లేదని తల్లిదండ్రులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 6వ తేదీన పాఠశాలకు వెళ్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన బాలిక తిరిగి రాలేదని వారు తెలిపారు. ఈ ఘటనపై యాదమరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక ఆచూకీ తెలిసిన వారు పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని కోరారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Ganga Conservation Efforts Strengthen Bihar’s Ecology
Bihar has intensified its efforts to conserve the Ganga River through various pollution control...
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నోడల్ అధికారిగా నియామకం.
అన్నమయ్య జిల్లాలో 'జలధార' ప్రాజెక్టు భూగర్భ జలాల మట్టాన్ని గణనీయంగా పెంచడంలో విజయవంతమైంది....
Pankaj Lamba IPS: Inspiring Smart Policing in East Siang
A dynamic 2019-batch IPS officer of the AGMUT Cadre, Pankaj Lamba is serving as Superintendent of...
Sharad Agarwal: Leading Policing with Vision & Integrity
A 1997-batch AGMUT cadre IPS officer, Sharad Agarwal currently serves as Director General of...
WB Police Campaign for a Drug-Free West Bengal
Protecting the youth from the perils of substance abuse is a top priority for the West Bengal...