Bharat Aawaz

Chandra Babu Naidu nara lokesh visit assam

G k Nookala
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
255
Views

అసోం రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు హాజరయ్యారు. ఈ సందర్బంగా సభా ప్రాంగణంలో పలువురు ఎన్డీఏ పాలిత రాష్టాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సరదాగా సంభాషించారు.

#HimantaBiswaSarma