పుంగనూరు: రోడ్డు ప్రమాదం పై కేసు నమోదు చేసిన పోలీసులు
Posted 2026-02-08 10:19:56
0
216
శనివారం మధ్యాహ్నం పుంగనూరు మండలం, బొనేపల్లి గ్రామ మలుపు వద్ద టాటా ఏస్ వాహనాన్ని వ్యాక్స్ వ్యాగన్ పోలో కారు ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అదాం (19) ను తిరుపతి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ వెంకటేష్ తెలిపారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హాస్టల్ సందర్శించడం జరిగింది కోసిగి పట్టణంలో
విద్యార్థులపై హాస్టల్ వార్డెన్ వేధింపులు
హాస్టల్ కాలీ చేయాలని భయభ్రాంతులకు గురిచేస్తున్న...
మహ్మదాపురం సోసైటీ చైర్మన్ గా ఇంగోలి రాజేశ్వరరావు గారు ఎన్నిక కావడం జరిగింది
భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మహ్మదాపురం సొసైటీ ఛైర్మన్గా హింగోలి...
ప్రతి అక్కా చెల్లెమ్మలకు తోడుగా ఉంటాం - మద్దులూరి మహేంద్రనాథ్
నేడు చీరాలలో ఒక పాఠశాల ప్రారంభం చేసేందుకు వెళ్లిన చీరాల అధికార ప్రతినిధి మహేంద్రనాథ్ కు ఓ మహిళ...
పరిసరాల పరిశుభ్రతతోనే రోగాలకు దూరం మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ హైమద్
🎤కొమరం భీమ్ ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్ : పరిసరాల...
నిజామాబాద్
ఈరోజు 27వ డివిజన్‌లోని మెయిన్ రోడ్డుపై ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ (UGD) లైన్‌కు...