డ్రగ్స్ రహిత సమాజమే మా లక్ష్యం

0
192

*ఎన్. టి. ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం, విజయవాడ*

 

*పత్రికా ప్రకటన* *తేదీ.07.02.2026*

 

*🔴 డ్రగ్స్‌ రహిత సమాజమే మా లక్ష్యం - ఎన్‌టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ శ్రీ.ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు.*

 

*🔴ఎన్‌టీఆర్ జిల్లా పరిధిలో డ్రగ్స్‌ / గంజాయి వినియోగం పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలతో పాటు మానవతా దృక్పథంతో కూడా ముందుకు సాగుతోంది.*

 

*🔴ప్రజలకు ముఖ్యంగా తల్లిదండ్రులకు తెలియజేయునది ఏమనగా మీ పిల్లలు గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటు పడినట్లు మీకు అనుమానం కలిగినా లేదా నిర్ధారణ అయినా, వెంటనే ఎన్‌టీఆర్ జిల్లా పోలీస్ అధికారులను సంప్రదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.*

 

*🔴ముందుగానే పోలీసులను సంప్రదిస్తే గంజాయి మానేందుకు అవసరమైన కౌన్సెలింగ్ & ట్రీట్మెంట్ అందించబడుతుంది, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తగిన సహాయం, మార్గదర్శనం చేయబడుతుంది*

 

*🔴అయితే గంజాయి లేదా డ్రగ్స్‌ వినియోగం / రవాణా / విక్రయం వంటి నేరాలలో పోలీసులకు చిక్కినట్లయితే, చట్టప్రకారం ఎలాంటి మినహాయింపులు లేకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.*

 

*🔴డ్రగ్స్‌ రహిత భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, సమాజం అందరూ పోలీస్ వారితో సహకరించాలని ఎన్‌టీఆర్ జిల్లా పోలీస్ వారు విజ్ఞప్తి చేస్తున్నారు.*

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది
ఆదోని లో ముందస్తు అడ్మిషన్ల పేరుతో దోపిడీ చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలపై చర్యలు...
By Boya Dasthagiri 2026-05-23 07:53:43 0 243
Telangana
కీ, శే, కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్కు అవార్డు అందించిన : గవర్నర్
 మంచిర్యాల జిల్లా : కీ,శే,కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ కు గవర్నర్ శివ్ ప్రతాప్...
By Avunoori Mahesh 2026-06-14 11:24:41 0 247
Andhra Pradesh
జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదం
  కాణిపాకం సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై లారీని - కారు ఢీకొని వ్యక్తి మృతి చెందినట్లు...
By Kiran Kumar 2026-04-15 07:02:08 0 418
Telangana
మల్లంపేట లో బారీ వర్షం
ప్రస్తుతం మల్లంపేట (హైదరాబాద్) పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్లు మరియు వాతావరణం...
By Ponnala Srinivasrao 2026-06-09 12:53:33 0 168
Tamilnadu
CM Vijay Orders Crackdown on Heinous Crimes
In a high-level review meeting held today, Tamil Nadu Chief Minister C. Joseph Vijay issued a...
By Dunna Jessicaruth 2026-05-25 10:33:47 0 579
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com