మల్లంపేట లో బారీ వర్షం
Posted 2026-06-09 12:53:33
0
167
ప్రస్తుతం మల్లంపేట (హైదరాబాద్) పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్లు మరియు వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ,మల్లంపేటతో పాటు బాచుపల్లి, దుండిగల్, నిజాంపేట్, కూకట్‌పల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో కూడా వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది.
హైదరాబాద్‌లోని దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాల్లో వర్షం తన ప్రభావం చూపింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్, కొంపల్లి, సుచిత్ర, అల్వాల్, శేరిలింగంపల్లి, చందానగర్, దుండిగల్, నిజాంపేట్ వంటి ప్రాంతాల్లో వర్షం జోరుగా కురిసింది. అలాగే షాపూర్ నగర్, జీడిమెట్ల, మల్లంపేట, KPHB కాలనీ, బాలాజీ నగర్, మూసాపేట్, ప్రశాంతి నగర్, బాలానగర్ తదితర ప్రాంతాల్లో కూడా వాన పడటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఢిల్లీలో రేవంత్ రెడ్డి తో టిడిపి మహిళ నాయకులు భేటీ
ఢిల్లీలో రేవంత్ రెడ్డి తో టీడీపీ మహిళా నేతల భేటీ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి!
తెలంగాణ సీఎం...
విద్యార్థినికి బెదిరింపు
విశాఖ పట్నంలోని రామనగర్ నందు గల సెవెన్ హిల్స్ నర్సింగ్ స్కూల్ యజ మాన్యం తన స్కూల్ లో నర్సింగ్...
రాముడు రామాయణం గురించి పిల్లలకు చెప్పండి తిరుపతి సభలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు నాయుడు
*Tirupathi*
*మన పురాణ పురుషుల గురించి యువతకు, పిల్లలకు చెప్పండి...రాముడు..రామరాజ్యం...
పెద్దమండ్యం: ఘనంగా చింతలగంగమ్మకు పూజలు!
పెద్దమండ్యం బస్టాండ్ సమీపంలో వెలసిన చింతలగంగమ్మ జాతర శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం 10:30...
వాజ్‌పేయి నగర్ యువత.. బీఆర్ఎస్‌లో చేరిక.|
● మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి సమక్షంలో గులాబీ కండువా
● ప్రజా సంక్షేమమే పార్టీ లక్ష్యమని...