మదనపల్లి: మాదకద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యం- ఎస్పీ.
Posted 2026-02-07 09:42:07
0
209
మదనపల్లిలోని మిట్స్ (MITS) డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో జిల్లా పోలీస్ శాఖ, యాజమాన్యం సంయుక్తంగా 'సే నో టు డ్రగ్స్ – ఎస్ టు లైఫ్' 3కే అవగాహన రన్‌ను శనివారం నిర్వహించాయి. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ముఖ్య అతిథిగా హాజరై ఈ రన్‌ను ప్రారంభించారు. మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, వారు చదువు, క్రీడలు, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. డ్రగ్స్ విక్రయాలపై సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కూడా ఎస్పీ తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
*రాష్ట్ర స్థాయి మాజీ సైనికుల సమావేశాన్ని జయప్రదం చేయాలి.... రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు*
ఈనెల 19 వ తేదీన బాపట్ల పట్టణంలోని శ్రీ అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కల్యాణ మండపంలో జరగబోవు రాష్ట్ర...
రైతు భరోసా నిధులను విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
Cm Revanth Reddy
"Dr. Pawan Kotwal IAS: Transforming J&K Governance"
A 1994-Batch IAS Leader Driving Administrative Excellence, Healthcare Reforms and Public Service...
జిల్లా కలెక్టరేట్ లో దొడ్డి కొమరయ్య వర్ధంతి
మహబూబాబాద్, జూలై.04:జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట తొలి...
ఆసిఫాబాద్ 1వ వార్డు సమస్యల పరిశీలన త్వరలోనే పరిష్కరిస్తాం మున్సిపల్ కమిషనర్
కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్, జూన్ 25:రాబోయే...