టిడిపి ఎస్సీ సెల్ నేతపై నలుగురు కార్యకర్తల సస్పెన్షన్
Posted 2026-07-15 07:08:35
0
245
తిరుపతిలో జరిగిన పుంగనూరు నియోజకవర్గ టీడీపీ సమావేశంలో చోటుచేసుకున్న నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం నలుగురు కార్యకర్తలను సస్పెండ్ చేసింది. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు. సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి, పార్టీ నేత మధుసూదన్‌నాయుడు వర్గీయుల మధ్య తలెత్తిన వివాదం దారితీసింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చనిపోయినా.. మరో ఇద్దరికి చూపు అయ్యాడు
తాను మరణించినా అతని కళ్లు మాత్రం ఈ లోకాన్ని చూస్తూనే ఉన్నాయి. రాజాం లచ్చయ్య పేటకు చెందిన అల్లాడ...
ఏపీ మంత్రి నారా లోకేశ్ ను కలిసిన దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్.
ఏపీలో క్రీడాభివృద్ధిపై జాంటీ రోడ్స్‌తో లోకేశ్ చర్చ
క్రీడలు, యువత అభివృద్ధిపై ఇరువురి మధ్య...
పల్లెల్లో ఖాకీల పలకరింపు: గ్రామ దర్శిని సక్సెస్
శాంతిభద్రతల పరిరక్షణ కేవలం నగరాలకే పరిమితం కాదని తెలంగాణ పోలీసులు నిరూపిస్తున్నారు. ‘గ్రామ...
Market Simulators: Gamifying Financial Transparency
Financial portals are utilizing gamification to protect retail investors from digital scams. By...
ముగతి గ్రామ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు ఓటర్ వెరిఫికేషన్ చేయించుకోవాలని తెలియజేశారు
ముగతి గ్రామంలో బీసీ కాలనీ లో SRI కార్యక్రమంలో భాగంగా BLO తో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు...