ఈ నెల 6వ తేదీ సాయంత్రం 4 గంటలకు యర్రగొండపాలెం మండలం పాలుట్ల గిరిజన గూడెంలో చారిత్రాత్మక కార్యక్రమం నిర్వహించబడుతుంది

0
246

ఈ నెల 6వ తేదీ సాయంత్రం 4 గంటలకు యర్రగొండపాలెం మండలం పాలుట్ల గిరిజన గూడెంలో చారిత్రాత్మక కార్యక్రమం నిర్వహించబడుతోంది.

 యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారి అధ్యక్షతన, మొట్టమొదటి సారిగా రూ. 3 కోట్ల వ్యయంతో 611 గిరిజన కుటుంబాల అవసరాల కోసం “అప్ గ్రిడ్ సోలార్ హోమ్ లైటింగ్ సిస్టమ్ (PVTG)” 

👉 రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలు

👉వీధి సోలార్ లైట్లు ప్రారంభించబడనున్నాయి.

 ప్రారంభికులు: 

🔸 రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు 

 అతిరధమహారధులు: 

🔸 ప్రకాశం జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు & కనిగిరి శాసనసభ్యులు శ్రీ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి గారు

🔸 గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు

🔸 మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు

 బ్రిటిష్ కాలం నాటి నుండి కరెంటు నోచుకోని గిరిజనులకు స్వచ్ఛమైన విద్యుత్ వెలుగులు అందించే మహత్తర కార్యక్రమం! 

 ఇది కేవలం అభివృద్ధి కాదు — గిరిజనుల జీవితాల్లో వెలుగు నింపే చారిత్రాత్మక అడుగు. 

🔸 యర్రగొండపాలెం పట్టణం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి మధ్యానం 2 గంటలకు పాలుట్ల గ్రామానికి బయలదేరునున్నారు

కావున నియోజకవర్గంలోని టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గిరిజన సోదర సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి.

ఇట్లు

తెలుగుదేశం పార్టీ కార్యాలయం

యర్రగొండపాలెం నియోజకవర్గం

Search
Categories
Read More
Andhra Pradesh
రాయచోటి నియోజకవర్గం లో డిజిటల్ మహానాడు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు గండికోట సుధాకర్
రాయచోటి నియోజకవర్గం లో డిజిటల్ విధానంలో జరిగిన మినీ మహానాడు విజయవంతం చేసిన ప్రతి టిడిపి నాయకులకు...
By Benguluri Madhubabu 2026-05-28 12:57:06 0 195
Andhra Pradesh
కొడుకు కోసం తండ్రి విన తులు
కుమారుని ఆరోగ్యం కోసం ఓ తండ్రి పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదు వివరాలకు వెళ్ళే ముందు విశాఖపట్నం...
By Mobbu Venkatramana 2026-01-30 18:29:25 0 533
Telangana
ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్అధికారి....
  *గుండాల.... *ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్ అధికారి*   *రూ పది వేలు తీసుకుంటు ఉండగా...
By Gujile Ramu 2026-05-01 05:13:25 0 414
Andhra Pradesh
నది కైరవాడిలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం భూమి రెవెన్యూ కన్ను
నదికైరవాడి శ్రీ ఆంజనేయ స్వామి భూముల సర్వేకు బ్రేక్.రెవెన్యూ మరియు ఎండోమెంట్ అధికారుల నిర్లక్ష్యం,...
By Boya Dasthagiri 2026-05-02 14:09:50 0 171
Telangana
ఎమ్మెల్యే ని కలిసిన ఎస్ వి ఎస్ పవన్ రెసిడెన్సీ ఓనర్స్ అసోసియేషన్ వాసులు
 మచ్చ బొల్లారం డివిజన్ ఎస్ వి ఎస్ పవన్ రెసిడెన్సి ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు పవన్...
By Sidhu Maroju 2025-06-15 16:46:30 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com