భార్య విడాకుల కేసు.. మనస్తాపంతో భర్త ఆత్మహత్యాయత్నం.

0
93

మదనపల్లె మండలం బసినికొండ పంచాయతీ గంగన్నగారిపల్లెకు చెందిన శివకుమార్ (35) కుటుంబ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురై శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భార్య విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవడమే దీనికి కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు. పిల్లలు గమనించి స్థానికులకు సమాచారం ఇవ్వడంతో శివకుమార్‌ను కాపాడి మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Search
Categories
Read More
SURAKSHA
Hargobinder Singh Dhaliwal: Guardian of Island Security
The Journey Begins "A police officer's greatest achievement is not measured by the number of...
By Fathima Safa 2026-07-29 11:17:27 0 143
Arunachal Pradesh
Environment and Forest Conservation in Arunachal Pradesh
Arunachal Pradesh, one of India’s most biodiverse states, continues to prioritize...
By Fathima Safa 2026-06-30 13:40:29 0 312
Goa
Goa’s Path to ST Political Reservation: Active Talks for 2027
As Goa edges closer to the 2027 assembly elections, the long-standing demand for political...
By Lokeshwari Panthadi 2026-06-30 04:33:53 0 122
SURAKSHA
The Visionary Bureaucrat: Amrit Singh’s Path to Excellence
Bridging Governance and Grassroots Development: The Journey of an IAS Trailblazer : Governance...
By Kalaga Sailaja 2026-07-17 07:19:23 0 94
Andhra Pradesh
పుంగనూరు మండలంలో రోడ్డు ప్రమాదం
పుంగనూరు మండలం, సుగాలి మిట్ట వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మదనపల్లె నుంచి...
By Kothuru Murali 2026-06-17 16:23:28 0 121
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com