చీరాల పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

0
601

చీరాల - పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆటో ఢీకొని అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. విజయనగర్ కాలనీకి చెందిన లక్ష్మయ్య, సుబ్బయ్య, ఉదయం పొలానికి వెళ్లి తిరుగు వస్తుండగా వెనుకవైపుగా ఆటో ఢీకొట్టడంతో తలకు బలంగా గాయలై అక్కడికక్కడ మృతి చెందగా సమాచారం అందుకున్న పోలీసు వారు పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న చీరాల టిడిపి అధికార ప్రతినిధి మహేంద్ర నాథ్ వైద్యశాల వద్దకు చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి, పోలీస్ వారిని వివరణ అడిగి తెలుసుకున్నారు.ఇంకెప్పుడు యాక్సిడెంట్ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రమాదాలు జరిగే స్థలాలు గుర్తించి భార్గెడ్స్ పెట్టి డేంజర్ జోన్ గా బోర్డులు పెట్టాలని కోరారు. భారీ వాహనాలను దండుబాటు రహదారిగా పట్టణ వైపు మళ్ళించాలని పోలీసు వారికి సూచనలు చేశారు. పోలీసు వారు తగిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు నష్టం జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.

Search
Categories
Read More
Bharat Aawaz
అక్షరానికా? లేక అధికారానికా?
ఒక జర్నలిస్టుగా మీ ప్రాథమిక విధి, సమాజంలోని లోపాలను, అవినీతిని, అన్యాయాన్ని ఎత్తిచూపడమే. ఏళ్ల...
By Bharat Aawaz 2025-07-08 17:56:35 0 1K
Telangana
ఓఆర్ఎస్' వివాదంలో పిల్లల డాక్టర్‌కు నోటీసులు.. ఫార్మా కంపెనీల తీరుపై మెడికల్ అసోసియేషన్లు ఆగ్రహం
హైదరాబాద్‌కు చెందిన చిన్న పిల్లల డాక్టర్ శివరంజని సంతోష్‌కు ఫార్మా కంపెనీలు లీగల్...
By Ponnala Srinivasrao 2026-03-26 04:35:13 0 238
Haryana
Accountability in Governance
In a major anti-corruption move, the Haryana government has officially greenlit a CBI...
By Dunna Jessicaruth 2026-05-16 06:26:50 0 232
Lakshdweep
Simplified Entry Permits Boost Lakshadweep Tourism
Lakshadweep has officially transformed its tourism landscape by dramatically simplifying its...
By Lokeshwari Panthadi 2026-06-30 10:03:44 0 87
Telangana
తెలంగాణలో పంటల మార్పిడి మార్పిడి అత్యవసరం
తెలంగాణలో పంటల మార్పిడి అత్యవసరమని రైతు కమిషన్‌ స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఏటా వరి...
By Ponnala Srinivasrao 2026-05-06 04:20:13 0 180
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com