0
Comments
319
Views
ఈరోజు రాష్ట్ర యువజన క్రీడ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పర్యటనలో భాగంగా పుంగునూరు ఇన్చార్జి చల్లా బాబు గారు ఘన స్వాగతం పలికారు ఈరోజు పుంగనూరు చిత్తూరు జిల్లాలో మంత్రి పర్యటన సాగనుంది