మదనపల్లెలో భూ మ్యుటేషన్లపై శిక్షణా కార్యక్రమం.

0
210

అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గురువారం మదనపల్లెలో రెవెన్యూ సిబ్బందికి భూ మ్యుటేషన్లపై శిక్షణ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో నాణ్యతతో మ్యుటేషన్లు పరిష్కరించడం, ఆన్‌లైన్ (Webland) వినియోగం, పట్టాదారు పాస్ పుస్తకాల తప్పుల సవరణ, రీ-సర్వేలో జాయింట్ ఎల్పీఎంల తగ్గింపు, భూ రికార్డుల పారదర్శకత పెంపు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

Search
Categories
Read More
Legal
Jamiat Ulama-i-Hind Opposes Same-Sex Marriage in Supreme Court, Citing Threat to Traditional Family Structure
Jamiat Ulama-i-Hind Opposes Same-Sex Marriage in Supreme Court, Cites Religious and Social...
By BMA ADMIN 2025-05-21 13:09:53 0 2K
Puducherry
Puducherry Leads with e-Buses and Smart ICCC
Puducherry’s urban landscape is undergoing a digital revolution under the Smart City...
By Lokeshwari Panthadi 2026-06-29 04:49:03 0 104
Andhra Pradesh
వైద్యాధికారుల పనితీరుపై ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆగ్రహం.
నిమ్మనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారుల పనితీరుపై ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా...
By Pagadala Venkateswar 2026-05-12 06:08:40 0 132
Andhra Pradesh
శ్రీ అమ్మవారి శ్రీ చక్రం పూజకు గోశాల పాలు
శ్రీ అమ్మవారి శ్రీ చక్ర నవారాణార్చన పూజకు పోరంకి గోశాల పాలు: పత్రికా ప్రకటన     ...
By Rajini Kumari 2026-01-16 12:44:37 0 230
Andhra Pradesh
గ్యాస్ సిలిండర్ కొరత వేల దళారుల దోపిడీ
తాడిపత్రి రూరల్ పరిధి లో నీ వెంకటం పల్లె గ్రామ సమీపంలో ఉన్న కంకర ఫ్యాక్టరీ నందు అక్రమంగా ...
By Gitta Raju 2026-04-09 00:37:02 0 440
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com