మదనపల్లిలో లారీ ఢీకొని బొలెరో డ్రైవర్ కోమాలోకి.

0
196

అన్నమయ్య జిల్లాలో శుక్రవారం వేకువజామున మదనపల్లి – నిమ్మనపల్లి మార్గంలోని బసినికొండ నాలుగు రోడ్ల కూడలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన లారీ, బొలెరో వాహనాన్ని ఢీకొనడంతో బొలెరో డ్రైవర్ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు వెంటనే బాధితుడిని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని రుయా ఆస్పత్రికి రెఫర్ చేశారు.

Search
Categories
Read More
Telangana
కడం మండల విద్యార్థి రాష్త్ర స్థాయికి ఎంపిక ;
సౌర  విద్యుత్  ఆధారంగా ఛార్జింగ్ అయ్యే గడ్డి కోసే పరికరాన్ని కడెం మండలం పాతమద్దిపడిగ...
By Mittapelli Saketh 2026-01-04 05:14:59 0 681
Telangana
నిజామాబాద్
ఇందూరు నగరంలోని శ్రీనగర్ కాలనీలో ముత్తూట్ ఫైనాన్స్ వారు నిర్వహించిన ఉచిత ఆరోగ్య పరీక్షల క్యాంపు...
By Sadaq Sadaq 2026-05-26 06:59:23 0 115
Andhra Pradesh
రోడ్డు ప్రమాదంలో మరణించిన ఇంటర్లో సత్తా చాటిన విద్యార్థులు
రోడ్డు ప్రమాదంలో మరణించినా.. ఇంటర్‌లో సత్తా చాటిన విద్యార్థులు   Apr 13, 2026, ...
By Rajini Kumari 2026-04-13 08:14:03 0 177
Telangana
ప్రైవేట్ విద్యా సంస్థలలో కొనసాగుతున్న అక్రమ విద్యా విధానం/
 భారత్ అవాజ్ మీడియా. కరీంనగర్ జిల్లా లో ఉన్నటువంటి కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు ధనార్జనే...
By Thalakokkula Sadanandam 2026-04-17 18:35:11 0 591
Andhra Pradesh
ఆరు జిల్లాల కలెక్టర్ల ప్రజెంటేషన్
రెండో రోజు జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఉత్తమ విధానాలు (best practices) విజయగాధలుపై ఆరుగురు జిల్లా...
By Rajini Kumari 2025-12-18 08:23:31 0 229
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com