రోడ్డు ప్రమాదంలో మరణించిన ఇంటర్లో సత్తా చాటిన విద్యార్థులు
Posted 2026-04-13 08:14:03
0
174
రోడ్డు ప్రమాదంలో మరణించినా.. ఇంటర్‌లో సత్తా చాటిన విద్యార్థులు
Apr 13, 2026,
రోడ్డు ప్రమాదంలో మరణించినా.. ఇంటర్‌లో సత్తా చాటిన విద్యార్థులు
తెలంగాణ : జోగుళాంబ గద్వాల జిల్లా అయిజకు చెందిన రాము (17) మరియు బెల్లంకొండ విష్ణుచైతన్యగుప్తా (17) మార్చి 17న ఆర్టీసీ బస్సు ఢీకొని మరణించినప్పటికీ ఆదివారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. రాము బైపీసీలో 954 మార్కులు, విష్ణు చైతన్యగుప్తా 960 మార్కులు సాధించారు. హైదరాబాద్‌లోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్న వీరు, నీట్, ఎంసెట్ కోచింగ్ కోసం హైదరాబాద్ కు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. దీంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
15 మంది గంజాయి వినియోగం మరియు విక్రయదారుల అరెస్ట్.
* 15 మంది గంజాయి వినియోగం మరియు విక్రయదారుల అరెస్ట్.
* మంగళగిరి, విజయవాడ, దుగ్గిరాల, కాజా...
సొసైటీ కాలనీలో వివాదం: రీ-బోరును అడ్డుకున్న స్థానికులు.
మదనపల్లెలోని సొసైటీ కాలనీలో సోమవారం సాయంత్రం తీవ్ర వివాదం నెలకొంది. ప్రభుత్వ మున్సిపల్ బోరుకు 10...
దర్శి మున్సిపల్ పరిధిలో గురువారం సాయంత్రం, దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు అధికారులతో కలిసి దర్శి పట్టణం–పొదిలి
దర్శి మున్సిపల్ పరిధిలో గురువారం సాయంత్రం, దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి...
AP పోలీసులు పేదలకు అన్నం, ఉచిత వైద్య సేవ
ఈరోజు AP పోలీస్ సిబ్బంది గుంటూరులోని రోడ్డుపక్కన నివసించే నిరుపేదలకు వేడి భోజనం, తాగునీరు...
మదనపల్లె డీఎస్పీగా బి. పావని బాధ్యతలు స్వీకారం.
మదనపల్లె పోలీస్ సబ్‌డివిజన్ నూతన డీఎస్పీగా బి. పావని సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2023...