కలెక్టర్ ఆఫీస్ లో మద్యo మత్తులో పడి ఉన్న ఉద్యోగి

0
494

విశాఖ పట్నం జిల్లా కలెక్టర్ కార్యా లయంలో ఓ ఉద్యోగి మద్యం సేవించి హల్ చల్ చేశాడు రాష్ట్రపతి ఈ నెల     17  న విశాఖ పర్యటనలో భాగంగా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారు .జాయింట్ కలెక్టర్ గొబ్బిల్ల విద్యా దరి గారు నేవీ అధికారులతో సమావేశమై . తగు ఏర్పాట్లుకు వెళ్లిన నేపధ్యంలో కలెక్టర్ గారు. ఉప కలెక్టరు లేని సమయం లో కలెక్టర్ ఆఫీసులో సాటి ఉద్యోగులు చూస్తూనే మద్యం మత్తులో ఆఫీస్ అంతా కలియ తిరిగి గట్టి గా కేకలు వేస్తూ హల్ చల్ చేస్తూ    ఊగుతూ పడిపోయాడు. రాజ్ భవనంలోనే ఈ విధంగా ఉద్యోగులు చేస్తే సామాన్య మానవుడు దగ్గర ఏమి విలువ ఉంటుంది అని ప్రజలు అనుకొంటున్నారు. కావున జిల్లా కలెక్టర్ గారు ఈ లాంటి వ్యక్తి పై చర్య తీసుకున్న వ ల న నీ.సాటి ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు. 

Search
Categories
Read More
Telangana
బోయిన్ పల్లి మార్కెట్ ను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
సికింద్రాబాద్ : బోయిన్ పల్లి మార్కెట్ లో నెలకొన్న సమస్యలను స్వయంగా తెలుసుకునే ఉద్దేశంతో...
By Sidhu Maroju 2025-11-28 07:11:17 0 240
Telangana
Gachibowli gmc balayogi stadium ruby
గచ్చీబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ -2 విజేతగా నిలిచిన...
By G k Nookala 2026-06-28 19:45:44 0 148
Andhra Pradesh
ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న ఎస్ఎఫ్ఐ నాయకులు
*ఆర్టీఈ చట్టాన్ని ఉల్లంఘించిన పాఠశాలపై చర్యలు తీసుకోవాలి: ఎస్ఎఫ్ఐ*  *విద్యా హక్కు చట్టం...
By Boya Dasthagiri 2026-03-25 14:38:21 0 318
Andhra Pradesh
పుంగనూరు: ఆలయంలో చోరీ చేస్తూ సీసీ కెమెరాకు దొరకాడు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తి ఎల్ఈడి...
By Kothuru Murali 2026-03-30 11:54:54 0 177
Himachal Pradesh
New Govt Move: Regulating Unregistered Social Media Firms
The government has initiated a strategic crackdown on social media platforms operating within the...
By Lokeshwari Panthadi 2026-07-01 06:11:20 0 89
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com