ఏపీ ఈగల్ చీఫ్ ఐ జి పి శ్రీ ఆర్కే రవికృష్ణ ఐపీఎస్ గారు గుంటూరు తక్కెళ్ళపాడు సిబార్ డెంటల్ కాలేజీలో డ్రగ్స్ అవగాహన సదస్సు విద్యార్థులకు తెలియజేశారు.

0
601

 

>కేవీస్సార్. కోటేశ్వరరావు. గుంటూరు.

 

🇮🇳🇮🇳🇮🇳 *దేశాన్ని ప్రేమించే వాళ్లు డ్రగ్స్‌ను ముట్టుకోరు* – ఏపీ ఈగల్ చీఫ్, ఐజీపీ శ్రీ ఆకే. రవికృష్ణ, ఐపీఎస్. 📅 *తేది*: 10–01–2026 📍*స్థలం*: సిబార్ డెంటల్ కాలేజ్, తక్కెళ్లపాడు. 🔹 ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా *ఏపీ ఈగల్ చీఫ్, ఐజీపీ శ్రీ ఆకే. రవికృష్ణ, ఐపీఎస్* హాజరు. 🔹 కొత్తగా చేరిన విద్యార్థులకు అభినందనలు – మంచి డాక్టర్లుగా ఎదగాలని ఆకాంక్ష 🔹 విద్య ఉద్యోగం కోసం మాత్రమే కాదు – సమాజ సేవ కోసం కూడా కావాలి 🔹 క్రమశిక్షణ, నైతిక విలువలు, బాధ్యతాయుత ప్రవర్తన అత్యవసరం. 🔹 తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకొని చదువుపై పూర్తి దృష్టి పెట్టాలి. 🚫 *డ్రగ్స్ & మాదకద్రవ్యాలపై హెచ్చరిక* 🔸 డ్రగ్స్ వ్యక్తిగత విషయం కాదు – దేశ భద్రతకు ముప్పు. 🔸 గోల్డెన్ క్రెసెంట్ & గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతాల నుంచి భారత్‌లోకి డ్రగ్స్ ప్రవేశం. 🔸 డ్రగ్స్ కొనుగోలు = ఉగ్రవాదానికి పరోక్ష ఆర్థిక సహాయం. 🔸 NDPS చట్టం ప్రకారం 10–20 సంవత్సరాలు జైలు + భారీ జరిమానాలు. 🔸 ఒకసారి అలవాటు అయితే భవిష్యత్తు నాశనం. 💻 *సైబర్ నేరాలపై అవగాహన* 🔸 దేశంలో వేగంగా పెరుగుతున్న సైబర్ క్రైమ్స్. 🔸 “డిజిటల్ అరెస్ట్”, “సీబీఐ కాల్” వంటి మోసాలకు గురికాకండి. 🔸మీ పెద్దవారికి అవగాహన కల్పించండి. 🔸 ప్రకాశం జిల్లా అద్దంకిలో రూ.1.15 కోట్లు మోసం ఉదాహరణ 🔸 సందేహాస్పద కాల్స్ వస్తే వెంటనే కట్ చేసి టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. 🔸 సోషల్ మీడియాలో చాటింగ్/వీడియోల వల్ల బ్లాక్‌మెయిల్‌కు గురయ్యే ప్రమాదం 🔸 ఐటీ చట్టం కింద కఠిన చర్యలు తప్పవు. 🎯 *యువతకు సూచనలు* 🔸 స్ట్రెస్‌కు లోనవ్వకుండా లక్ష్యాలపై దృష్టి. 🔸 క్రీడలు, యోగా, ధ్యానం – సానుకూల మార్గాలు. 🔸 స్నేహితుల ఒత్తిడికి లోనుకాకండి. 🔸 సమస్యలు ఉంటే తల్లిదండ్రులు – టీచర్లు – కౌన్సిలర్లతో మాట్లాడండి. 🏫 *భవిష్యత్ కార్యక్రమాలు* 🔸 డ్రగ్స్, సైబర్ అవగాహన మరియు మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక సిలబస్. 🔸 రాష్ట్రవ్యాప్తంగా వందమంది విద్యార్థులతో అవగాహన కార్యక్రమాలు. 🔚 *చివరగా – బాధ్యతాయుత పౌరులుగా ఎదిగి దేశానికి గర్వకారణం కావాలని ఆకాంక్ష* 🦅*ఈగల్ ఆంధ్రప్రదేశ్*🦅

Search
Categories
Read More
Andhra Pradesh
అంగరంగ వైభవంగా జరిగిన ముగ్గుల పోటీలు
తెలుగు సంప్ర‌దాయాల‌ను కొన‌సాగించాలి.. ముగ్గుల పోటీల బ‌హుమ‌తి...
By Rajini Kumari 2026-01-14 12:47:22 0 194
Bharat Aawaz
🌿 Stay Safe, Stay Strong: A Gentle Reminder About Corona
🌿 Stay Safe, Stay Strong: A Gentle Reminder About Corona Brought to you by BMA Even though life...
By Bharat Aawaz 2025-06-02 09:04:53 0 3K
Telangana
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 22 వస్తువులతో స్కూల్‌ కిట్లు పంపిణీ!
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 22 వస్తువులతో స్కూల్‌ కిట్లు పంపిణీ! తెలంగాణ : ప్రభుత్వ...
By Pinnehasan Odela 2026-01-15 14:27:00 0 225
Andhra Pradesh
బాబోయ్ బాహుబలి కొండచిలువ.. ఇదేంది ఇంత ఉంది…
కర్నూలు నగరంలోని ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ ఆవరణలో భారీ కొండచిలువ కలకలం రేపింది. సుమారు 14 అడుగుల...
By SivaNagendra Annapareddy 2026-01-05 05:58:55 0 607
Rajasthan
Rajasthan Extends MSP Wheat Procurement Till June 19
The Rajasthan government has officially extended the Minimum Support Price (MSP) wheat...
By Tejaswini Komanduru 2026-06-15 09:31:07 0 84
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com