4.13 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు పీఎంఏవై నిధులు

0
326

4.13 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు పీఎంఏవై నిధులు

 

4.13 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు పీఎంఏవై నిధులు

తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం వాటా అందనుంది. ఒక్కో ఇంటికి పట్టణాల్లో అయితే రూ.1.50 లక్షలు, గ్రామాల్లో రూ.72 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఈ ఇళ్ల కోసం అందించనుంది. పట్టణాలు, గ్రామాల్లో కలిపి 2026-27 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 13 లక్షల ఇళ్లకు కేంద్రం వాటా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా సుమారు 4.13 లక్షల ఇళ్లకు ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై) కింద నిధులు అందే అవకాశాలున్నాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
జనసేన బలపడితేనే ప్రజల కలలు నెరవేరతాయి!
చౌడేపల్లిలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీని ఘన విజయంతో గెలిపించి, తమ నాయకుడు...
By Kothuru Murali 2026-06-05 13:25:05 0 126
Uttar Pradesh
Major Fire Erupts at Noida’s Aranya Society
A massive fire broke out today at the Aranya Society in Sector 119, Noida, causing widespread...
By Lokeshwari Panthadi 2026-06-30 06:39:54 0 164
SURAKSHA
Swati Lakra IPS: The Face of Women-Centric Policing
 The Architect of Safer Spaces: How IPS Swati Lakra Redefined Policing Through Empathy...
By Kalaga Sailaja 2026-07-08 12:43:28 0 179
Andhra Pradesh
కళామందిర్ సిబ్బంది దాడి.. తల్లి, కొడుకుకు గాయాలు.
మదనపల్లె సిటిఎం మండలానికి చెందిన ముబారక్ భార్య నజీరా (40), ఆమె కొడుకు షఫీ (27)పై మదనపల్లె...
By Pagadala Venkateswar 2026-03-10 04:33:28 0 177
Andhra Pradesh
మదనపల్లి: రైతులకు లక్షల్లో మోసం… ఎస్పీకి ఫిర్యాదు.
మదనపల్లెలో రైతులను లక్షల్లో మోసం చేసిన వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు జిల్లా ఎస్పీకి...
By Pagadala Venkateswar 2026-04-21 03:12:24 0 117
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com