మదనపల్లి: రైతులకు లక్షల్లో మోసం… ఎస్పీకి ఫిర్యాదు.

0
113

మదనపల్లెలో రైతులను లక్షల్లో మోసం చేసిన వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు జిల్లా ఎస్పీకి సోమవారం ఫిర్యాదు చేశారు. పెద్దతిప్ప సముద్రం మండలం రాపూరివారిపల్లికి చెందిన రైతులు పండించిన మొక్కజొన్నను విజయవాడకు చెందిన దళారి పి. నవీద్ ఖాన్ రూ. 25. 61 లక్షలకు కొనుగోలు చేసి రూ. 11 లక్షలు మాత్రమే చెల్లించి మిగిలిన రూ. 14. 61 లక్షలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాడని ఆరోపించారు. డబ్బులు అడిగితే బెదిరిస్తున్నాడని తెలిపారు. బకాయిలు ఇప్పించి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Search
Categories
Read More
SURAKSHA
Dinesh M.N. IPS: Fearless Guardian Against Crime & Terror
From combating organized crime and corruption to leading Rajasthan's Anti-Gangster and...
By Lokeshwari Panthadi 2026-08-01 08:21:46 0 184
Telangana
"బీఆర్ఎస్ కోరుకున్నట్టు క్షణాల్లో విచారణ జరగదు: రేవంత్ రెడ్డి.|
హైదరాబాద్: రేవంత్ రెడ్డి మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమార్ కుమారుడిపై...
By Sidhu Maroju 2026-05-11 11:15:16 0 874
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా కలెక్టర్ ప్రశాంత్ కుమార్ గారుబుధవారం పుంగనూరులో పర్యటించారు
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం పుంగనూరు పట్టణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా...
By Kothuru Murali 2025-12-31 14:33:00 0 379
BMA
Human Reporting: The Press Fights AI News Automation
As AI-generated content and automated narratives rapidly flood digital platforms, the public is...
By JoinBMA 2026-08-20 06:09:47 0 196
Andhra Pradesh
ఉచిత విద్యా,వైద్యం ప్రభుత్వ బాధ్యత- ఆకిటి అరుణ్ కుమార్ సిపిఐ నగర కార్యదర్శి*
భారత కమ్యూనిస్టు పార్టీ 17వ డివిజన్ శాఖ కార్యదర్శి చినపోతుల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో చాకలికుంటలోని...
By John Baji 2025-12-21 10:17:20 0 285
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com