కళామందిర్ సిబ్బంది దాడి.. తల్లి, కొడుకుకు గాయాలు.

0
174

మదనపల్లె సిటిఎం మండలానికి చెందిన ముబారక్ భార్య నజీరా (40), ఆమె కొడుకు షఫీ (27)పై మదనపల్లె ఆర్‌ఆర్ స్ట్రీట్‌లో దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు, డ్రెస్సు కొనుగోలు చేసి మార్చుకునే విషయంలో న్యూ కళామందిర్ సిబ్బందితో మాటామాటా పెరగడంతో వారు దారుణంగా కొట్టినట్లు ఆరోపించారు. దాడిలో గాయపడిన నజీరా ను బంధువులు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై బాధితులు న్యాయం చేయాలని కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడలో గత కొన్ని రోజులుగా ఉగ్రవాదుల లింకులు ఉన్నాయని అనుమానాలు
అమరావతి- 31-03-2026 మంగళవారం - విజయవాడ లో గత కొన్ని రోజులుగా ఉగ్రవాద లింకులు ఉన్నాయని ఆరోపణలపై...
By Rajini Kumari 2026-03-31 16:55:53 0 198
Sports
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) NSNIS,6 వారాల స్పోర్ట్స్ కోచింగ్ సర్టిఫికేట్ కోర్సు
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) NSNIS, పాటియాలా, మే-జూన్ 2026 (69వ బ్యాచ్) కోసం 6 వారాల...
By Avunoori Mahesh 2026-04-12 16:39:36 0 271
Telangana
ఆచరణ లేని జీవితాలు !
మనుషుల కోరిక మేరకు కసాయికి వశమయ్యే నేను ఇంకొకరి ఆకలి తీర్చే అవకాశాన్ని వదులుకోను.అది ఏ వర్గమైనా ఏ...
By Thalakokkula Sadanandam 2026-04-03 06:10:50 0 532
Andhra Pradesh
స్వయంగా చేపలు కొని, గరిటె తిప్పి.. మత్స్యకార కుటుంబంతో చంద్రబాబు భోజనం.. ఫొటోలు ఇవిగో!.
కావలి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన చేపల మార్కెట్ ను సందర్శించి స్వయంగా చేపలు కొనుగోలు...
By Pagadala Venkateswar 2026-05-19 13:02:41 0 115
Telangana
హైడ్రా రంగనాధ్
కోటి ఇరవై లక్షల హైడ్రా సోషల్ మీడియా కాంట్రాక్ట్ డబ్బులు సొంత పీఆర్ కోసం వాడుతున్న రంగనాథ్  ...
By Prashanth Goindla 2026-07-27 15:48:47 0 172
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com