బిఆర్ఎస్ పార్టీ అధినేత విచారణకు పిలవడoపై ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ ధర్నా...

0
324

మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో కెసిఆర్ పై విచారణ నోటీసులను ఖండిస్తూ నిరసన, ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించరు. స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ సాదికుడు సీఎంగా రెండు పర్యాయాలు పనిచేసే వ్యక్తిని దర్యాప్తుకు పిలవడం సరికాదు అని కేసీఆర్ ఇంటికి వెళ్లి విచారణ జరపాలని చట్టం చెప్తున్నా రేవంత్ రెడ్డి అనుకూలంగా పనిచేసి కొందరు వ్యక్తులు అనవమానాలు గుర్తిస్తున్నారని నోటీసు విచారణ సరికాదు అని బిఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ కెసిఆర్ నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు పథకాలు జరిగాయని వచ్చే రెండు సంవత్సరాలు తర్వాత కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ దుర్గాప్ప గారి అశోక్ గౌడ్ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సీఎం చంద్రబాబును కలిసిన నటుడు మురళీమోహన్
‘పద్మశ్రీ’ పురస్కారం ప్రకటన సందర్భంగా నటుడు, వ్యాపారవేత్త మాగంటి మురళీమోహన్...
By Rajini Kumari 2026-02-07 11:59:04 0 139
Andhra Pradesh
జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న హౌస్ లిస్టింగ్ సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
గురువారం రోజు ఉదయం మండలంలోని పడమటి కోన గ్రామం బోరెడ్డి గారి పల్లిలో మంత్రిగారి స్వగృహం నందు జన...
By Benguluri Madhubabu 2026-04-16 11:25:25 0 151
Telangana
"సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన చిలకలగూడ పోలీసులు.|
హైదరాబాద్ : నగరాన్ని సైబర్ నేరాల నుంచి రక్షించేందుకు “జాగృతి హైదరాబాద్ – సురక్షిత...
By Sidhu Maroju 2026-05-16 13:50:33 0 88
Andhra Pradesh
నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొన్న కడియాల గజేంద్ర గోపాల్ నాయుడు
కర్నూలు నగరంలోని రాంబోట్ల దేవాలయం దగ్గర జిల్లా నాయకులతో కలిసి వినాయక నిమగ్ననోత్సవం కార్యక్రమంలో...
By mahaboob basha 2025-09-04 14:10:59 0 375
Sports
BACK-TO-BACK CENTURIES FROM CAPTAIN GILL!
The Indian skipper is in fine form as he scores his 2nd century of the tour! Take a bow, Shubman...
By Bharat Aawaz 2025-07-02 17:50:04 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com