నేడు మా ఘ పౌర్ణమి

0
507

ఈ నెల  19నుంచి  మాఘ పౌర్ణమి స్నా నా లు మొదులు అయి ఫిబ్రవరి 16 వరకు  పూర్తి ఔతాయి  ఈ మా సాలలో మాఘ మాసం. కార్తీక మాసం. వైశాఖ మాసం. శ్రావణ మాసం. మార్గశిర మాసం చాలా ఉత్తమై న మాసాలు అందు కార్తీక పౌర్ణమి. నాగ పౌర్ణ మి . మంచి  విశిష్టత కల్గినవి మన పూర్వీకులు వేకువ జామున సూర్యుడు ఉదయించ క మునుపు  బ్రహ్మ ముహూ ర్త సమయం లో  స్నాన మా చరించుట పా రె నీటి లో సముద్ర స్నాన తర్పణములు విడిచి పెట్టడం. పూజలు దీపా రాదన దాన ధర్మాలు ఆ చరించి అన్ని జాతుల వారిని ప్రేమించి  సంస్కృతి నాగరికత హిందూ సమాజం  విశ్వ వ్యాప్తి అతి ముఖ్య మైన  భావా లు. పా రె నీటిలో సూర్యునికి అతి ఇష్టమైన  ప్రీతి కరమైన మాసంగా ఓం మిత్ర రవి. సూర్య భాను. ఖద బోస . హిరణ్య గర్బ సవిత్ర. అరక  భా స్కరోచ నమః ఓం మిత్ర ఈ మంత్రాలన్నియు ఉచ్చరించడం వల్ల నది స్నానం  చేయడం  పిమ్మట  దూప దీప నైవేద్యాలు ప్రసాదాలు ఇచ్చు ట వలన  అష్ట ఐ యశ్వరములు బొగ భాగ్యములలు కలుగునని ఆశ. మన పూర్వీకులు నుండి వచ్చిన ఆచారాలను పాటించడం వల్ల కుటుంబాలలో కాంతి. వెలుగు. సంతోసముల తో  ఉంటారని మన హిందూ సాంప్రదాయం లు. భక్తి శ్రద్ధ లతో  సంవత్సరమంతా  జరుపుకోవాలని  హిందూ భావాలు చెప్పుతాయి

Search
Categories
Read More
SURAKSHA
Shiv Darshan Singh Jamwal: Leading Ladakh with Courage
A distinguished 1995-batch IPS officer of the AGMUT cadre, Shiv Darshan Singh Jamwal served as...
By Lokeshwari Panthadi 2026-07-30 07:50:21 0 108
Andhra Pradesh
మరోసారి పెరిగిన బంగారం వెండి ధరలు
మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు..    రూ.810 పెరిగి రూ.1,55,780కి చేరిన 10 గ్రాముల...
By Rajini Kumari 2026-04-18 17:23:17 0 182
Andhra Pradesh
హంద్రీ-నీవా కాలువ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం.
మదనపల్లి మండలం వలసపల్లి రెవెన్యూ పరిధిలో శుక్రవారం అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతదేహం...
By Pagadala Venkateswar 2026-02-28 07:20:33 0 196
Telangana
బొల్లారం ఆర్మీ ఆయుధాగారం చోరీ.. నలుగురు అనుమానితులపై విచారణ.|
● నాలుగు అనుమానితులపై కొనసాగుతున్న విచారణ ● మాజీ సిబ్బంది కోణంలోనూ ఆరా ● ఆయుధాల కేసుతో 160...
By Sidhu Maroju 2026-09-04 06:40:24 0 104
Andhra Pradesh
హైకోర్టు ఉత్తర్వులు పాటించకపోతే చర్యలు తీసుకుందాం... అన్నవరం ఎస్.ఐ
శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ గారు ఉత్తరుల మేరకు పెద్దాపురం సబ్ డివిజనల్...
By BABJI DADALA 2026-01-12 15:18:43 0 714
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com