హైకోర్టు ఉత్తర్వులు పాటించకపోతే చర్యలు తీసుకుందాం... అన్నవరం ఎస్.ఐ

0
713

శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ గారు ఉత్తరుల మేరకు పెద్దాపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ డి శ్రీహరి రాజు గారు మరియు ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ బి సూర్య అప్పారావు గారి సూచనలు మేరకు అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహించి కోడిపందాలకు తయారుచేసిన బరులను డిప్యూటీ తాసిల్దారు గారు మరియు అన్నవరం ఎస్ఐ గారు జాయింట్ గా సందర్శించి, సదరు గ్రామాల్లో తయారు చేసిన బరులను ట్రాక్టర్ తో దున్నించి ధ్వంసం చేసి మరియు వేసిన షామియానా టెంట్లను తొలగించడం జరిగింది..

 

 హైకోర్టు ఉత్తర్వులు ప్రకారం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎవరైనా జూద క్రీడలు మరియు పేకాట, గుండాట, కోడిపందాలు, అశ్లీల నృత్యములు మొదలగునవి నిర్వహించిన ఎడల వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేయడమైనది... సంక్రాంతి పండుగను సంప్రదాయ పద్ధతులో నిర్వహించుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని గ్రామాల్లో మైకులు ద్వారా తెలియజేయడం జరిగింది.... #Dadala Babji

Search
Categories
Read More
Andhra Pradesh
‘డ్రగ్స్కు యువత దూరంగా ఉండాలి’
డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలని పట్టణ సీఐ కె.నారాయణరావు కోరారు. బొబ్బిలి మండలం కొత్తవలసలో అభ్యుదయం...
By Boiena Rajesh 2026-08-11 03:58:09 0 122
BMA
Tamil Nadu Arrests Journalist Over Digital Interview
Independent Tamil journalist and YouTuber Mukhtar Ahmed was arrested by the Chennai Cyber Crime...
By JoinBMA 2026-08-19 07:54:06 0 160
Andhra Pradesh
అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆశయాలను కొన సాగించాలని తహసీల్దార్ పార్థసారథి అన్నారు. మంగళవారం అంబేద్కర్...
By Kiran Kumar 2026-04-14 21:31:13 0 391
Andhra Pradesh
సీఎం సహాయనిధి: నజమాకు రూ.51 వేల చెక్కు అందజేత
పుంగనూరు పట్టణంలోని 24వ వార్డుకు చెందిన నజమా అనే హార్ట్ స్ట్రోక్ బాధితురాలికి ముఖ్యమంత్రి...
By Kothuru Murali 2026-04-08 07:43:48 0 192
Andhra Pradesh
రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా అనుములు
*రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా అనుమోలు...*  ************************...
By Rajini Kumari 2025-12-22 11:21:19 0 250
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com