చౌడేపల్లి మండలంలో ఆటో బోల్తా – ఐదుగురికి గాయాలు.
Posted 2026-02-01 07:56:09
0
175
శనివారం అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలో ఆటో బోల్తా పడి ఐదుగురు గాయపడ్డారు. సొంత పనిపై చౌడేపల్లికి వచ్చిన రెడ్డప్ప, లక్ష్మమ్మ, మరో ముగ్గురు ఆటోలో స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా, పరికితున్న మలుపు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడగా, రెడ్డప్ప, లక్ష్మమ్మలకు తీవ్ర గాయాలవడంతో వారిని మదనపల్లి ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చీటీ డబ్బుల వివాదం.. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మహిళ ఆరోపణ.
చిప్పిలి అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి మంగళవారం తన సోదరితో కలిసి ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ,...
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరగాలి : మాజీ ఎమ్మెల్యే శంబంగి
బొబ్బిలి వైసీపీ కార్యాలయంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు విలేకరులతో...
నిజామాబాద్.పదవ తారారతి పరీక్షా కేంద్రంలో సెల్ ఫోన్ నిషేదం
మార్చి 14 నుండీ జరిగే 10వతరగతి పరీక్షలను పకడ్బంధిగా నిర్వహించాలని జిల్లా కలెక్టరు ఇ ఎల్...
విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారికి ఒక భక్తుడు భారీ కానుక
తేదీ: 22 ఏప్రిల్, 2026
ఇంద్రకీలాద్రి, విజయవాడ
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ...
సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటనను రద్దు చేసింది
*సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటనను రద్దు చేసింది*
-శ్రీపర్ణ చక్రవర్తి
న్యూఢిల్లీ: కేంద్ర...