బీజేపీ సింగరేణి భరోసా కార్యక్రమన్ని అడ్డుకున్న పోలీసులు

0
245

మంచిర్యాల జిల్లా :  సింగరేణి లో జరుగుతున్న అవకతవకల పై సింగరేణి భరోసా కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ OCP సందర్శనకు వెళ్తున్న ఈరోజు బీజేపీ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కాటిపల్లి వెంకట రమణ రెడ్డి , పాల్వాయి హరీశ్ బాబు , పైడి రాకేష్ రెడ్డి , శ్రీ రామారావు పటేల్ , శ్రీ ధనపాల్ సూర్యనారాయణ గుప్తా  మరియు ఎమెల్సీ చిన్నమైల్ అంజి రెడ్డిని ఓపెన్ కాస్ట్ వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులకు బీజేపీ ఎమ్మెల్యేలు మరియు ఎమెల్సీ లను అడ్డుకోవడంతో జరిగిన తీవ్ర తోపులాట జరిగిన అనంతరం పోలీసులు ఎమ్మెల్యేలను అరెస్టు చేయడంతో బీజేపీ శ్రేణులు పోలీస్ వాహనాలను అద్దుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి లో చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే బీజేపీ నాయకులను అడ్డుకున్నారని . కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకున్న సింగరేణి సొమ్ము కక్కించే వరకు బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధికి రైజింగ్ రాయలసీమ సదస్సు
ప్రెస్ నోట్ —————   రాయలసీమ పారిశ్రామికాభివృద్ధికి...
By Rajini Kumari 2026-06-06 11:16:06 0 431
SURAKSHA
Chennuri Rupesh IPS: A Young Officer Redefining Smart Policing in Telangana
From Courage to Innovation: The Inspiring Journey of a 2017-Batch IPS Officer Committed to Public...
By Kalaga Sailaja 2026-07-14 13:39:20 0 386
Andhra Pradesh
చట్టపరిధిలోనే బాధితులకు న్యాయం: జిల్లా ఎస్పీ.
మదనపల్లె జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక...
By Pagadala Venkateswar 2026-04-13 12:35:15 0 195
SURAKSHA
సాగర తీరంలో అలర్ట్: ఏపీ తీరప్రాంత రక్షణ బలగం
సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో సముద్ర మార్గం ద్వారా జరిగే అక్రమ రవాణాను,...
By Kalaga Sailaja 2026-06-25 09:38:14 0 112
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె నక్కలదిన్నె డేగల రామయ్య వీధిలో గత 7 నెలలుగా పారిశుద్ధ్యం అస్తవ్యస్తం.
మదనపల్లె: మదనపల్లె పట్టణంలోని నక్కలదిన్నె డేగల రామయ్య వీధిలో గత ఏడు నెలలుగా కాలువలు, చెత్తను...
By Pagadala Venkateswar 2026-07-28 05:25:53 0 82
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com