వి శాఖ లో లోకా యుక్త
Posted 2026-01-29 15:44:54
0
561
విశాఖ పట్నం
జిల్లా పరిషత్ కార్య లయం లో
.లోకా యుక్త కార్య క్రమం
న కు విశేష స్పందన లభించింది ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. తొలి రోజు కావున ప్రజలు అత్య దికంగా హాజరైన తమ సమస్య లను అర్జీ రూపం లో విన్న వించు కొన్నారని లోక యుక్త రజనీ గారు చెప్పారు ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లా లైన శ్రీకాకుళం. విజయ నగరం. విశాఖ పట్నం ప్రజలు వినతులు సమర్పించారు. ఎక్కువగా భూ సమస్య లు కేసులు. పెండింగ్ కేసులు వ చ్చా యన్నారు. శుక్రవారం కూడా లోకాయుక్త ఉంటుందని ప్రజలు గమనించా లని . సమస్యలు త్వరగ పరిష్కరిస్తామని చెప్పారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మందుబాబుకు 3 రోజుల జైలు శిక్ష
మందుబాబుకు 3 రోజుల జైలు శిక్ష
రామగుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి. రాజేశ్వరరావు గారి...
J. Alam, IAS: Leading Nagaland with Vision and Excellence
The Journey Begins
"Good governance is not merely about administration—it is about...
మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా ఇంటర్నేషనల్ నర్స్ డే వేడుకలు
తేదీ: 12-05-2026 (మంగళవారం) మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ నర్స్...
అసెంబ్లీ నుంచి కేసీఆర్ వెళ్లిపోవడంపై సీఎం రేవంత్ ఏమన్నారంటే
అసెంబ్లీ నుంచి కేసీఆర్ వెళ్లిపోవడంపై సీఎం రేవంత్ ఏమన్నారంటే
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్...
Vivek Joshi, IAS: Steering India's Governance with Vision
A distinguished 1989-batch IAS officer of the Haryana cadre, Vivek Joshi has built a remarkable...