పుంగనూరు నియోజకవర్గం : గడ్డి మందు తాగిన యువకుడు మృతి

0
207

పుంగనూరు నియోజక వర్గం, చౌడేపల్లి మండలం, చిట్టిరెడ్డిపల్లి గ్రామంలో కాపురం ఉంటున్న సతీష్ (25) మనస్థాపం చెంది బుధవారం గడ్డి నివారణ మందు తాగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో బెంగుళూరులో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి విషయమించడంతో సతీష్ మృతి చెందాడు. మృతదేహాన్ని పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది# కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
Jammu & Kashmir
J&K Strengthens Agricultural and Horticultural Growth
Jammu & Kashmir continues to advance its agricultural and horticultural sectors through...
By Fathima Safa 2026-06-25 12:56:27 0 93
Telangana
నిజామాబాద్.SFS పాఠశాల సైన్స్ ఫెయిర్ నిర్వాహణ
నిజామాబాద్.ఎస్ఎఫ్ఎస్ స్కూల్ లో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ఇ కారయక్రమంలో పాలు పఠశాలల...
By Sadaq Sadaq 2026-02-28 15:27:46 0 197
Andhra Pradesh
విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం: మంత్రి గొట్టిపాటి.
AP: వచ్చే మూడేళ్లలో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తామని మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. ఇప్పటికే...
By Pagadala Venkateswar 2026-01-24 06:39:18 0 206
Andhra Pradesh
పండగ పూట మందుబాబులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు..
Andhra Pradesh Liquor Prices Hike: సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం ప్రియులకు...
By Pagadala Venkateswar 2026-01-17 07:27:47 0 237
Andhra Pradesh
IAL చీరాల పట్టణ అధ్యక్ష కార్యదర్సులుగా ఆసాది సత్యనారాయణ, మోపూరు తారక రామారావుల ఎన్నిక
చీరాల:  భారత న్యాయవాదుల సంఘం చీరాల యూనిట్ 22 వ మహాసభలు శనివారం స్థానిక రోటరీ హాలు నందు...
By Gadiyapudi Narendra 2026-07-19 05:31:30 0 282
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com