రిపోర్టర్ పేరుతో అధికారులను బెదిరించిన యువకుడు.
Posted 2026-03-16 07:05:40
0
238
మదనపల్లెలో సోమవారం ఉదయం ఓ యువకుడు రిపోర్టర్ పేరుతో రవాణా శాఖ అధికారులను బెదిరించిన ఘటన కలకలం సృష్టించింది. డీటీవో అశోక్ ప్రతాప్ రావు, ఎంవీఐలు వాహనాలను సోమవారం తనిఖీ చేస్తుండగా తాను జిల్లా రిపోర్టర్నని చెప్పుకుంటూ ఓ యువకుడు అధికారులను వీడియో తీస్తూ కేసు వేసుకోండి. మేము చూసుకుంటాం' అని విధులకు ఆటంకం కలిగించాడు. ఈ ఘటనపై అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అక్రమ నిర్మాణాలపై పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు - కలెక్టర్ కు విజ్ఞప్తి.
మదనపల్లెలో కోళ్ల బైళ్ళు వన్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని నీరుగట్టువారిపల్లి,...
124 నాటౌట్: పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల వినూత్న నిరసన
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ తప్పిదాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వెలుపల వినూత్నంగా...
లారీ ఢీకొని పోస్ట్‌మాస్టర్‌కు తీవ్ర గాయాలు
సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో గురువారం మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేట్లపాలెంలోని...
స్టాలిన్ యుహాత్మక అడుగు
*`స్టాలిన్ వ్యూహాత్మక అడుగు !_*
_డీఎంకే ఎమ్మెల్యేలకు చెన్నై విడిచి వెళ్లొద్దని ఆదేశాలు_...
చిరు సినిమా టికెట్‌ను రూ.1.11లక్షలకు సొంతం చేసుకున్న అభిమాని
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన...