కత్తిపూడి ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్ బిల్లులు అక్రమ వసూలు ఫై AE కి పిర్యాదు..
Posted 2026-01-28 08:52:19
0
657
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామ "ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్" బిల్లులు అవినీతిఫై ఎలక్ట్రికల్ AE గారు పిర్యాదు...
శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్ #రామకృష్ణ కరెంటు బిల్లులు కట్టేస్తామని చెప్పి ప్రజలు దగ్గర డబ్బులు వసూలు చేసి బిల్లులు కట్టగపోగా పైన అప్డేట్ అవ్వలేదని తరుచూ సమాధానం ఇవ్వడంతో, బిల్లులో పాతబకాయిలు చూపించడంతో, సేవలలో కూడా జాప్యం చేయడం వంటి చేయడం వలన శంఖవరం AE గారికి పిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది... ఇదే విధంగా ప్రైవేట్ వ్యక్తులు ఏర్పర్చుకుని ఉచితంగా చేయవల్సిన పనులకు కూడా ప్రజలు నుండి డబ్బులు వసూలు చేసి ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు...
#dadala babji
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అలాంటప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు ప్రేమించావ్‌రా.. పెళ్లి చేసుకున్న 3 నెలలకే..
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని ఎరుకొండలో విషాద ఘటన చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన...
మదనపల్లి: ప్రజా సమస్యలను నాణ్యతగా పరిష్కరించాలి.
మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్...
తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ. 32 లక్షలు
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు...
44వ జాతీయ స్థాయి యోగాసన ఛాంపియన్ షిప్ 2025ను జయప్రదం చేద్దాం...
44వ జాతీయ స్థాయి యోగాసన ఛాంపియన్ షిప్ ...2025ను జయప్రదం చేద్దాం. బాపట్ల శాసనసభ్యులు...
వైయస్ షర్మిల రెడ్డి APCC చీఫ్ కాంగ్రెస్ పార్టీ 141 వ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు
scroll
విజయవాడ
*వైఎస్ షర్మిలా రెడ్డి*
APCC చీఫ్
-...