మదనపల్లి: ప్రజా సమస్యలను నాణ్యతగా పరిష్కరించాలి.

0
84

మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పీజీఆర్‌ఎస్ ద్వారా వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్ణీత గడువులోపు నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్, బియాండ్ ఎస్‌ఎల్‌ఏ, రీఓపెనింగ్ కేసులు లేకుండా అర్జీదారులు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: అనంతపద్మనాభస్వామి ఆలయంలో సత్యనారాయణ పూజలు
నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్ ఏ గ్రామ శివారులో నేను శ్రీ అనంతపద్మనాభ స్వామి అలయంలో...
By Sadaq Sadaq 2026-03-28 17:53:14 0 203
BMA
Ed-Tech Scrutiny: Media Exposing Education Scams
Following the collapse of major online education platforms, the Indian press has aggressively...
By JoinBMA 2026-08-21 09:16:50 0 109
Telangana
ఘనంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు.
సికింద్రాబాద్ / బన్సిలాల్ పేట్.   సికింద్రాబాద్.   కేటీఆర్ జన్మదిన నేపథ్యంలో...
By Sidhu Maroju 2025-07-24 07:38:44 0 1K
Andhra Pradesh
కూతురు ప్రేమ వివాహానికి తండ్రి పిండ ప్రధానం
కూతురు ప్రేమ వివాహానికి తండ్రి పిండప్రదానం!   మధ్యప్రదేశ్‌లోని విదిశాలో ప్రేమ వివాహం...
By Rajini Kumari 2025-12-22 07:55:49 0 272
Telangana
"డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. బయటపడిన వందల కోట్ల ఆస్తులు!”
హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ నివాసాలు, కార్యాలయాలకు...
By Sidhu Maroju 2026-05-22 11:25:20 0 410
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com