వైయస్ షర్మిల రెడ్డి APCC చీఫ్ కాంగ్రెస్ పార్టీ 141 వ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు

0
219

scroll 

 

విజయవాడ 

 

*వైఎస్ షర్మిలా రెడ్డి*

APCC చీఫ్ 

 

- కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు 141 వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 

 

- భారతదేశ దిక్సూచి కాంగ్రెస్ పార్టీ. 

 

- బ్రిటిష్ బానిస సంకెళ్ళను విముక్తి చేసి, దేశానికి స్వాతంత్ర్యం సాధించి, 

 

- నవ భారత నిర్మాణానికి పునాదులు వేసి, దేశాన్ని అభివృద్ధిలో అగ్రపథంలో నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. 

 

- త్యాగం నుంచి స్వప్నం వరకు, ఉద్యమం నుంచి పాలన వరకు దేశమంటేనే కాంగ్రెస్. 

 

- నాడు కాంగ్రెస్ సారధ్యంలో ఎంతోమంది ప్రాణత్యాగాల ఫలితమే నేటి అభివృద్ధి ఫలాలు.

 

- త్యాగాల పునాదులపై కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నిలబెడితే, 

 

- ఇవ్వాళ భారత చరిత్రను కాషాయ పార్టీ చెద పురుగులు తొలుస్తున్నాయి. 

 

- దేశ సహజ సంపదను తింటున్నాయి. 

 

- రాజ్యాంగాన్ని మార్చి, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను వక్రీకరిస్తున్నాయి. 

 

- వ్యవస్థలను బానిసలుగా చేసి నియంత పాలన చేస్తున్నాయి. 

 

- సర్వమత సమ్మేళనంగా విరాజిల్లే భారతావనిని మతం ముసుగులో RSS వ్యవస్థ కలుషితం చేస్తుంది.

 

- అభినవ భారతంలో ఈ దేశానికి మరో స్వాతంత్ర్యం రావాల్సి ఉంది. 

 

- కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోనే మరో విముక్తి పోరాటం చేయాల్సి ఉంది. 

 

- దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీసే మత పిచ్చి గాళ్లను బంగాళాఖాతంలో కలపాల్సి ఉంది. 

 

- ఆనాటి కాంగ్రెస్ శ్రేణుల త్యాగం,ధైర్యం ఆయుధాలుగా చేసుకొని ..

 

- బీజేపీ ముక్త్ భారత్ కోసం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఉద్యమానికి సిద్ధపడాలని ఈ సందర్భంగా పిలుపు నిస్తున్నాం.

Search
Categories
Read More
SURAKSHA
Prateek Jain IAS: Championing Good Governance
A Young Telangana IAS Officer Empowering Citizens with Transparent Administration and Inclusive...
By Lokeshwari Panthadi 2026-07-15 14:10:03 0 171
Telangana
బిజెపి రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ పత్రాలు సమర్పించిన మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచందర్ రావు
 బిజెపి రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సంబంధించి నామినేషన్ పత్రాలు సమర్పించిన మాజీ ఎమ్మెల్సీ శ్రీ...
By Sidhu Maroju 2025-06-30 16:48:09 0 1K
Jharkhand
Palamau Tiger Reserve: Urgent Conservation Needed
A recent report highlights a critical concern for the Palamau Tiger Reserve. While India's...
By Lokeshwari Panthadi 2026-07-02 04:59:08 0 87
Haryana
Haryana Board Flags 100 Underperforming Schools as Class 12 Results Show Stark Disparities
Haryana Board Flags 100 Underperforming Schools as Class 12 Results Show Stark Disparities The...
By BMA ADMIN 2025-05-22 12:06:39 0 2K
Andhra Pradesh
ఆంధ్రా భోజనం రుచికి జపాన్ దౌత్య సిబ్బంది ఫిదా... సీఎం చంద్రబాబు స్పందన.
ఢిల్లీలోని ఏపీ భవన్‌లో భోజనం చేసిన జపాన్ దౌత్య సిబ్బంది ఆంధ్రా థాలీ రుచులు అద్భుతమంటూ సోషల్...
By Pagadala Venkateswar 2026-01-21 06:05:37 0 195
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com