ఆయుష్ శాఖ సమా వేశం

0
614

విశాఖ పట్నం కృష్ణా లో ఉన్న జిల్లా పరిషత్ నగర్ ఏ హే చ్ వై యస్. ప్రోగ్రాం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు వరకు జరిగింది. సమా వేశాని కి రాష్ట్ర ఆయుష్ శాఖ డైరెక్టర్. కొత్త మాస్ దినేష్ కుమార్ ఐ ఏ ఎస్ హాజరైన నా రు సమా వేశానికి ఉత్తరాంధ్ర జోన్ - 1 పరిధి లో గల వై ద్యులు సుమారు 90 మంది హా జరు ఐ నారు. వై ధ్యులు విధులకు సక్రమంగా సమయానికి హాజరు కావడానికి డిస్పెన్సర్ లోనే ఫేస్ రికగ్నేషన్ సిస్టం చేయాలన్నారు. పేషెంట్ డేటా. మందుల వివరాలు . ఆన్‌లైన్‌లో నమోదు చేయా లన్నారు టెలి మెడిసిన్ విధానం ప్రజలకు అందుబాటులో రాబోవు తున్నదనిచెప్పారు. విధులకు సక్ర మంగా హాజరు కాని వైద్యుల పై మరియు సిబ్బందిపై చర్యలు ఉంటాయి అన్నా రు. జాతీయ ఆయుష్ మిస్సన్ నిధులు రాష్ట్రంలో ఆసుపత్రి లను అభివృద్ధి చేస్తున్నారు. వై ధ్యులకు లాప్ టాప్ లు పంపిణీ చేశారు. ప్రాంతీయ డాక్టర్ ఉప సంచా లకులు కె శ్రీనివాసులు మాట్లాడుతూ దినేష్ కుమార్ ఐఏఎస్ సార్ గారు మన శాఖకు వచ్చినప్పుడు నుండీ మందు ల కు ఏమి కొదవ లేదు అన్నారు. గతంలో ఆలస్యంగా మందులు సరఫరా అయ్యేది. ఇప్పుడు అలా కాకుండా మనకు ఏమి ఇబ్బంది లేదన్నా రు. ఈ కార్యక్రమంలో సీనియర్ వై ద్యాధికారులు ఆనందరావు. వర ప్రసాద్. జగదీష్ తది తరులు  హాజరై నారు

Search
Categories
Read More
Telangana
మట్టి వినాయక విగ్రహాల పంపిణీ : పాల్గొన్న డిసిపి రష్మీ పెరుమాళ్
సికింద్రాబాద్ :   వినాయక చవితిని పురస్కరించుకొని మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు...
By Sidhu Maroju 2025-08-26 09:27:04 0 515
Andhra Pradesh
🏡 ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ... అభివృద్ధికి వేగవంతమైన కార్యాచరణ
🏡 ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ... అభివృద్ధికి వేగవంతమైన కార్యాచరణ టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో...
By Chennaiah Kati 2026-07-11 10:41:23 0 97
Telangana
మద్దిపడగ లో గవర్నమెంట్ పాఠశాల ప్రహరీ గోడ పనులు ప్రారంభం
మద్దిపడగ లో ఈ రోజు పాఠశాల చుట్టూ ప్రక్కల ప్రహరీ గోడ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు.సర్పంచ్...
By Mittapelli Saketh 2026-03-28 10:51:43 0 685
Andhra Pradesh
సావిత్రిబాయి పూలే ఆశయాలు ప్రతి ఆడపిల్లకు ఆదర్శం – ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఎమ్మెల్యే...
By John Baji 2026-01-03 13:53:40 0 263
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభం
అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లిలో శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి వారి...
By Kothuru Murali 2026-04-23 15:04:04 0 127
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com