మదనపల్లిలో మృతురాలి ఆచూకీ లభ్యం.
Posted 2026-01-27 06:53:45
0
203
మదనపల్లె పట్టణంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గుర్తు తెలియని మహిళను స్థానిక సీటీఎం రోడ్డు, దేవతా నగర్‌కు చెందిన రామసుబ్బమ్మ (65)గా గుర్తించారు. టిప్పర్ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మరణించినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం కోసం జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Neeraj K. Pawan: Transforming Rajasthan Through Vision
Introduction (The Hook)
"The true measure of governance lies in how...
మదీనా మస్జిద్ కు రూ.38 వేల విలువైన ఏసీ వితరణ
మదీనా మస్జిద్ కు రూ.38 వేల విలువైన ఏసీ వితరణ చేసిన బిజెపి సైదా*
నందిగామ,ఎన్టీఆర్ జిల్లా
మదీనా...
Crackdown on Chitta: State Alters Anti-Drug Enforcement
Confronting the rising threat of narcotics head-on, the state has launched an aggressive,...
Monsoon Hits Rajasthan: IMD Issues Alert For 20 Districts
The Southwest Monsoon has officially intensified across Rajasthan, bringing a much-needed respite...
హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు
కమిషన్ ఏర్పాటు సరైందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది ,నోటీసుల అంశం కేవలం టెక్నికల్ మాత్రమే...