పుంగనూరు నియోజకవర్గం : అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యం.

0
227

పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్లలో తప్పిపోయిన ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి పవన్ కుమార్ రెడ్డి ఆచూకీ సోమవారం తెలిసింది. కుటుంబీకుల కథనం ప్రకారం, ఆదివారం తిరుపతిలో వెతుకుతుండగా గోవిందరాజుల గుడి వద్ద విద్యార్థి కనిపించాడు. తోటి విద్యార్థుల వద్ద అప్పు తీసుకుని, తీర్చలేక భయపడి వెళ్లిపోయినట్లు తెలిసింది. విద్యార్థి దొరకడంతో కుటుంబ సభ్యులు, పాఠశాల సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో పగటి వేళ భారీ వాహనాలకు నో ఎంట్రీ.
మదనపల్లె పట్టణంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం నుంచి...
By Pagadala Venkateswar 2026-01-23 06:19:45 0 205
Telangana
నిజామాబాద్
🚩 జై శ్రీరామ్ 🚩 శ్రీ రఘునాథ ఆలయము (ఖిల్లా) ఇందూరు వద్ద ప్రతిష్ఠించబోయే 100 అడుగుల కాషాయ ధర్మ...
By Sadaq Sadaq 2026-06-11 16:13:54 0 171
Uncategorized
Shankar Mahadevan Collaborates with Google to Create AI-Generated Song Using Lyria
Shankar Mahadevan Collaborates with Google to Create AI-Generated Song Using Lyria Celebrated...
By BMA ADMIN 2025-05-22 17:13:18 0 2K
Telangana
మద్దిపడగ లో గవర్నమెంట్ పాఠశాల ప్రహరీ గోడ పనులు ప్రారంభం
మద్దిపడగ లో ఈ రోజు పాఠశాల చుట్టూ ప్రక్కల ప్రహరీ గోడ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు.సర్పంచ్...
By Mittapelli Saketh 2026-03-28 10:51:43 0 690
Andhra Pradesh
మదనపల్లి: పోలీస్‌ భవన నిర్మాణాలకు రూ. 10 లక్షల విరాళం.
అన్నమయ్య జిల్లా పోలీస్ భవన నిర్మాణాల కోసం ప్రముఖ పారిశ్రామికవేత్త, రియల్టర్ టి. కృష్ణప్ప నాయుడు...
By Pagadala Venkateswar 2026-02-24 07:55:31 0 206
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com