మదనపల్లి: పోలీస్‌ భవన నిర్మాణాలకు రూ. 10 లక్షల విరాళం.

0
203

అన్నమయ్య జిల్లా పోలీస్ భవన నిర్మాణాల కోసం ప్రముఖ పారిశ్రామికవేత్త, రియల్టర్ టి. కృష్ణప్ప నాయుడు (TKN) రూ. 10 లక్షల భారీ విరాళాన్ని అందజేశారు. సోమవారం మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రికి రూ. 10 లక్షల చెక్కును అందజేశారు. జిల్లా కేంద్రంలో జరుగుతున్న పోలీస్ భవన నిర్మాణాలు, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు సామాజిక బాధ్యతగా ఈ సహాయం చేసినట్లు TKN తెలిపారు.

Search
Categories
Read More
SURAKSHA
Jamjam Syamala Rao, IAS: Driving Excellence in Governance
A Distinguished Civil Servant Advancing Transparent Administration, Inclusive Development, and...
By Lokeshwari Panthadi 2026-07-13 05:39:58 0 166
Telangana
పెద్దపల్లి : కాపులపల్లి యువకుడు అగ్ని వీరుకు ఎంపిక..! ఎంపిక
పెద్దపల్లి మండలం కాపులపల్లి గ్రామానికి చెందిన బాలసాని ఆశిష్ అనే యువకుడు అగ్నివీరుకు ఎంపికైనట్టు...
By Sunka Santhosh 2026-06-16 19:37:33 0 132
Telangana
ఆకస్మిక తనిఖీ చేసిన సర్పంచ్, ఉపసర్పంచ్;
కడం మండల మద్దిపడగ గ్రామం లో ఈ రోజు సర్పంచ్ పంజాలా శకుంతల రామాగౌడ్ మరియు ఉపసర్పంచ్ దాసరి...
By Mittapelli Saketh 2026-01-28 09:01:04 0 590
Andhra Pradesh
నేటి సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు రేపు ఆరుగురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం
*Press Release*   *నేటి సాయంత్రం ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు*   *రేపు ఆరుగురు...
By Rajini Kumari 2025-12-18 11:24:48 0 225
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com