పెద్దమండెం.జిల్లా ఉత్తమ ఎంఈఓ గా మనోహర్

0
206

పెద్దమండ్యం మండల విద్యాశాఖాధికారి మనోహర్‌కు విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించినందుకు గాను జిల్లా ఉత్తమ ఎంఈఓగా ఎంపికయ్యారు. సోమవారం రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో జిల్లా కలెక్టర్, విద్యాశాఖ ఉన్నతాధికారుల చేతులమీదుగా ఆయనకు ప్రశంసాపత్రం, మెమెంటో అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అవార్డు ఆయన నిబద్ధతకు, అంకితభావానికి నిదర్శనం.

Search
Categories
Read More
Andhra Pradesh
బాపట్ల జిల్లాలో జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహణ
బాపట్ల జిల్లా: మంగళవారం బాపట్ల జిల్లాలో జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా...
By Gadiyapudi Narendra 2026-02-17 15:57:29 0 234
Business & Finance
Google and Blackstone Join Forces for Massive AI Cloud Venture
Tech giant Google and private equity firm Blackstone have announced a blockbuster partnership to...
By Dunna Jessicaruth 2026-05-19 10:15:01 0 150
Andhra Pradesh
మహిళా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు...
By Boiena Rajesh 2026-04-19 04:04:51 0 199
Andhra Pradesh
అవయవదానంపై చైతన్యం పెంచాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా అవయవదానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఉప...
By Pagadala Venkateswar 2026-08-13 05:41:37 0 98
Telangana
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో ఘనంగా వన మహోత్సవం - 2026
కుమురం భీం ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఆసిఫాబాద్ జిల్లా అటవీ శాఖ...
By Chunarkar Jagadeesh 2026-08-25 13:07:07 0 376
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com