బాపట్ల జిల్లాలో జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహణ
Posted 2026-02-17 15:57:29
0
233
బాపట్ల జిల్లా: మంగళవారం బాపట్ల జిల్లాలో జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంకొల్లు సీడీపీఓ జి. సులోచన రాణి పావులూరు సెక్టార్ పరిధిలోని భీమవరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ ఉన్న మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు నులిపురుగుల నివారణ మందును పంపిణీ చేశారు.
పిల్లల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రతి చిన్నారికి సమయానుకూలంగా నులిపురుగు మందు ఇవ్వడం ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడటానికి తోడ్పడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమానికి సంబంధిత ఎమ్మెల్యే, హెచ్‌పి ఏఎన్ఎం, ఐసీడీఎస్ సూపర్వైజర్ మరియు అంగన్వాడీ సిబ్బంది హాజరయ్యారు.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గ్రామాల్లో ప్రతి కదలికపై నిఘా పెట్టాలి
గ్రామాలలో అసాంఘిక కార్యకలాపాలు నివారణకు ప్రతి కదలికపై నిఘా పెట్టాలని మహిళా సంరక్షణ అధికారులను...
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ త్రిపురాంతకం మండలం కంకణాల పల్లె గ్రామం లో భూమి పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ త్రిపురాంతకం మండలం కంగనాల పల్లె గ్రామం లో మీ భూమి మీ...
అల్వాల్ మచ్చ బొల్లారం కు చెందిన కిలాడి లేడిని అరెస్ట్ చేసిన వారసుగూడ పోలీసులు
సికింద్రాబాద్.. మారువేషం ధరించి రాత్రి వేళల్లో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ కిలాడీ...
AP Police 108 Emergency Response Saves Accident Victim Life
Guntur lo road accident jarigina ventane AP Police 108 ki call chesi injured person ni hospital...
ఎంఎల్ఏ కి ఘనంగా స్వాగతం
విశాఖ దక్షిణ నియోజక వర్గం నుంచి ఎన్నికైన వంశీ కృష్ణ శ్రీని వాస్ యాదవ్ కు నగరం లోని దిగువ రెల్లి...