పెద్దమండెం.జిల్లా ఉత్తమ ఎంఈఓ గా మనోహర్
Posted 2026-01-26 05:36:45
0
207
పెద్దమండ్యం మండల విద్యాశాఖాధికారి మనోహర్‌కు విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించినందుకు గాను జిల్లా ఉత్తమ ఎంఈఓగా ఎంపికయ్యారు. సోమవారం రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో జిల్లా కలెక్టర్, విద్యాశాఖ ఉన్నతాధికారుల చేతులమీదుగా ఆయనకు ప్రశంసాపత్రం, మెమెంటో అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అవార్డు ఆయన నిబద్ధతకు, అంకితభావానికి నిదర్శనం.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
CJI Gavai Stresses Importance of Rights Awareness and Communal Harmony
New Delhi - Chief Justice of India (CJI) B.R. Gavai underscored the vital need for legal...
Rainfall Deficit: Monsoon Delay Strains Agriculture Sector
The delayed onset of the southwest monsoon, coupled with significantly low rainfall throughout...
భారత్ ధర్మశాల కాదు’: 2047కు అమిత్ షా భారీ భద్రతా బ్లూప్రింట్.
2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యానికి పటిష్ఠ అంతర్గత భద్రతే పునాది అని కేంద్ర...
టమాటా మార్కెట్ చైర్మన్‌పై దుష్ప్రచారం: డీఎస్పీకి ఫిర్యాదు.
శుక్రవారం, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టమాటా మార్కెట్ చైర్మన్ జంగాల శివరాంపై సోషల్ మీడియా,...