కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో ఘనంగా వన మహోత్సవం - 2026

0
373

కుమురం భీం ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఆసిఫాబాద్ జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో వన మహోత్సవం - 2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మన మొక్కలు - మన భవిష్యత్తు మరియు మొక్కలు నాటుదాం - ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టుదాం అనే నినాదాలతో ప్రజల్లో పర్యావరణ చైతన్యాన్ని నింపేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, అదనపు కలెక్టర్ లతో పాటు జిల్లా అటవీ శాఖ అధికారి, ఇతర ఉన్నతాధికారులు ముమ్మరంగా పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి మరియు వర్షపు నీటిని సంరక్షించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని అధికారులు ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అటవీ, పోలీస్ శాఖల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
మంచిర్యాల 2 వ డివిజన్ లో గల డంప్ యార్డ్ ని తనిఖీ చేసిన మేయర్ దర్ని మధుకర్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ ఆకస్మికంగా పరిశీలించడం జరిగింది.వేసవి...
By Avunoori Mahesh 2026-04-11 16:53:03 0 250
Telangana
ఆన్లైన్ మందుల అమ్మకాల పై నిరసన, 20 న మెడికల్ షాపుల బంధుకు పిలుపు
ఆన్లైన్లో మందుల అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్...
By Vangari Praveen 2026-05-18 08:25:06 0 799
Andhra Pradesh
చీరాలలో ఆటో డ్రైవర్ నిజాయితీ
ఆటో డ్రైవర్ నిజాయితీ : ఈ రోజు ఉదయం సుమారు 8 గంటలకు దాసరి పద్మావతి అనే మహిళ చీరాల లోని...
By Vadlamudi NagaVenkat 2026-06-24 05:50:05 0 327
Andhra Pradesh
సామర్లకోట: వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలు
సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణాసంచా పరిశ్రమ ఘోర ప్రమాదంలో 21 మంది కార్మికులు ప్రాణాలు...
By Ratna Sekhar 2026-02-28 19:23:30 0 433
Telangana
Land Grabbig in Moula Ali
On the complaint of Revenue Divisional Officer(RDO) Malkajgiri Criminal Case in Cr.No548/2026 has...
By Shaik Baba 2026-09-16 07:02:44 0 106
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com