దేశ భవిష్యత్తు నిర్ణయంలో యువత పాత్ర కీలకం.
Posted 2026-01-25 12:44:26
0
214
అన్నమయ్య జిల్లా జేసీ శివ నారాయణ శర్మ ఆదివారం మదనపల్లిలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ, దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని, ఓటు వేయడం ద్వారా దేశ భవిష్యత్తును మార్చగల శక్తి యువతకు ఉందని అన్నారు. కొత్త ఓటర్లకు ఓటరు కార్డులు పంపిణీ చేసిన ఆయన, ఓటర్ కార్డు పొందడం ద్వారా యువకులు తమ పౌరసత్వ హక్కులను పరిరక్షించుకోవచ్చని, సమాజానికి తమ వంతు సేవ చేయవచ్చని తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అన్నమయ్య జిల్లాలో అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు: ఎస్పీ.
అన్నమయ్య జిల్లాలో గంజాయి ముఠాలు, రౌడీ మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ధీరజ్ పోలీస్...
గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ టెలికాం కాలనీలోని గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజా...
ఏపీలో కొత్త పింఛన్లు.. జూన్ 1 నుంచి వారికి రూ.10 వేల చొప్పున పంపిణీ.
ఏపీలో కొత్త పింఛన్లు.. జూన్ 1 నుంచి వారికి రూ.10 వేల చొప్పున పంపిణీ
15-05-2026 Fri 08:14 |...
మదనపల్లిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం.
మదనపల్లిలో ఆదివారం జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్,...
The Micro-Jumping Fitness Craze
Forget hour-long gym sessions. As of May 19, 2026, the lifestyle world is obsessed with...