సీట్ స్కృే పేరు తో విశాఖ ఉత్చవం

0
572

ఉత్తరాంధ్రలో విశాఖ పట్నం నందు విశాఖ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి 24న శని వారం నుంచి మొద లైనాయి జిల్లా ఇన్ చార్జి మంత్రి డోలా వీరాంజనేయ స్వామి. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్. ఉచ్చ వాలను ప్రారంభించారు  ప్రత్యేకమైన కార్నివాల్ గాయనీ గాయకులు సునీత లైవ్ ప్రచారం వుంటుంది. ప్రధాన వేదిక దగ్గర రోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సంగీత వాయిద్యాలతో పాటలు డ్రోన్ సో. ముందు పని ఉంటుంది. రుషి కొండలో క్రీడలు హెలి కాప్టర్ రైడ్. పారా మోటరింగ్. భీమిలి లో 25న కబ్బడి. వాలీబాల్. వంటల పోటీలు జరుగుతాయి. చిన్నారులకోసం ఈ నెల 31న అన్ని వయసుల వారికి స్వర్ణ భారతీ స్టే డియం లో జంపింగ్ బాల్ రన్నింగ్ రేస్ పోటీలు జరుగుతుంది. 29.31 తేదీలలో ప్లవర్ షో సిటి పార్క్‌లో ఏర్పాటు చేస్తున్నారు సుమారు 9రోజులు సాగే. ఈ ఉత్సవాల నిర్వహణకు సుమారు 8 కోట్లు కేటాయించామని కలెక్టర్ తేలి పారు భారీ బందోబస్తు తో .మరియు విశ్వ ప్రియ పన్షన్ హాలులో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.ఫిబ్రవరి 1 వరకు ఈ ఉత్సవాలలో 10 లక్షల మంది పర్యాటకులు 3000 మందికి ప్రత్యక్షంగా. 1800 మంది యువతకు ఉపాధి కలుగుతుంది. కళా రూపాలతో జానపద గేయలతో డ్యాన్స్ లతో. సముద్రం తీరం నుండి పచ్చని కొండల వరకు కాంతి కిరణాలతో కనపడుతూ ఉన్నది. అంతర్జాతీయ స్థాయిలో విశాఖ పట్నం బలోపేతం చేయడానికి దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఆలోచిస్తోంది. కొత్త జిల్లాలు ఏర్పాటు పై ఆనందం తో. ప్రకృతి సౌందర్యంతో రమణలతో. సుమారు 500 స్టాల్స్ కొనసాగుతున్నాయి. స్థానిక టూరిజం సహాయ లతో పర్యాటక సొగసు లను. ప్రపంచానికి పరిచయం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. అలాగే అనకాపల్లిలో 29.30 తేదీలలో పై సూ చించిన కార్యక్రమములు జరుగుతున్నాయి. ఈ జిల్లాకు సూక్ష్మ తరహా. చిన్న తరహా పరిశ్రమలు రావడంతో అధికారులు సంతోషంతో ఉత్సవాలు జరుపుకుంటున్నారు ప్రకృతి సౌందర్యం మైన.అరకు లో థింసా అను పేరుతో మోదు లయి తు న్నాయి. 30 నుండి ఫిబ్రవరి 1 వరకు గిరిజన సంస్కృతి సంప్రదాయాలతో నృత్యాలు సాగుతున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు రావచ్చు ఏమో అని ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పటికే హోం మంత్రి వంగల పూడి అనిత గారు. ఇంచార్జి మంత్రి డోలా వీరాంజనేయ స్వామి. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ దగ్గర వుండి ప ర్య వేక్షి ఉన్నారు

Search
Categories
Read More
SURAKSHA
P. S. Pradyumna IAS: Transforming Governance with Vision
A dynamic Andhra Pradesh cadre IAS officer recognized for administrative excellence, urban...
By Lokeshwari Panthadi 2026-07-16 06:17:36 0 224
Andhra Pradesh
నిమ్మనపల్లెలో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి.
నిమ్మనపల్లి మండలంలో బుధవారం చేపల వేటకు వెళ్లిన వెంకటరమణ (45) అనే వ్యక్తి ప్రమాదవశాత్తూ చెరువులో...
By Pagadala Venkateswar 2026-05-20 13:50:44 0 129
Andhra Pradesh
గుడివాడ ఖ్యాతి మరింత పెరిగేలా జాతీయ కబడ్డీ పోటీలు
*గుడివాడ ఖ్యాతి మరింత పెరిగేలా జాతీయ కబడ్డీ పోటీలు: విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని*  ...
By Rajini Kumari 2026-01-23 11:58:59 0 259
Telangana
ఊరు ఊర అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం
27-032026ఊరు ఊర అంగరంగవైభవంగా సీతారాముల కళ్యాణం మహోత్సవం తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ...
By MERIGE MALLESH 2026-03-27 11:19:09 0 347
Madhya Pradesh
Major Industrial Boost: Adani Group to Build Cement Plant in Guna
Madhya Pradesh’s industrial landscape is set for a massive upgrade following Chief Minister...
By Dunna Jessicaruth 2026-05-18 08:32:36 0 100
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com