వంగవీటి మోహనరంగా కి ఘన నివాళులు

0
281

వంగవీటి మోహనరంగా కి ఘన నివాళులు

బాపట్ల: ది 26-12-2025 వ తేదీ అనగా రేపు శుక్రవారం శ్రీ వంగవీటి మోహన రంగా 37 వ వర్ధంతి సందర్భంగా,
 బాపట్ల పట్టణంలోని భీమవారిపాలెం లో ఉన్నటువంటి వంగవీటి మోహనరంగా విగ్రహం వద్ద ఆయనకు ఘన నివాళులు అర్పించుటకు. 
కాపు సేవా సంఘం పెద్దలు. నాయకులు రంగ అభిమానులు. కులాలకు. మతాలకు. పార్టీలకు అతీతంగా. రేపు ఉదయం 10 గంటలకు బాపట్ల భీమవరం పాలెం లో ఉన్నటువంటి వంగవీటి మోహన రంగా విగ్రహం వద్దకు విచ్చేసి
ప్రతి ఒక్కరు  ఆయనకు ఘన నివాళులు అర్పించాలని  కోరుచున్నాము..
 
ఇక్కుర్తి శ్రీనివాసరావు 
కాపు సేవా సంఘం అధ్యక్షులు
బాపట్ల నియోజకవర్గం

 

#నరేంద్ర

Search
Categories
Read More
Andhra Pradesh
గొప్ప సమావేశం....
గొప్ప సమావేశం.. ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ (APRDC) చైర్మన్ శ్రీ ప్రగడ...
By Chennaiah Kati 2026-02-13 06:46:31 0 311
Bharat Aawaz
Learning & Youth Empowerment........
From Learning to Leading: MY Bharat Volunteers in Action at India Post Office📮 From North to...
By Bharat Aawaz 2025-07-03 06:59:08 0 3K
Andhra Pradesh
మినీ అంగన్‌వాడీలకు పదోన్నతి: 39 మందికి ఉత్తర్వుల పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే ముత్తుముల.
కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ...
By John Baji 2026-01-03 02:10:52 0 236
SURAKSHA
K. Jayaraman: An Officer of Unwavering Integrity
A Shield Against Chaos: The IPS Officer Defining True Service The Guardian of Order In the...
By Kalaga Sailaja 2026-07-17 10:01:22 0 87
Andhra Pradesh
నెలవాడలో అర్ధరాత్రి దొంగల బీభత్సం..!
బొండపల్లి మండలం నెలవాడలో షేక్ రసూల్ ఇంట్లో జరిగిన దొంగతనం కలకలం రేపింది. సమాచారం అందుకున్న...
By Boiena Rajesh 2026-04-02 05:14:00 0 243
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com