మదనపల్లి మున్సిపల్ సమావేశంలో YCP కౌన్సిలర్ల నిరసన.
Posted 2026-01-23 07:30:08
0
200
మదనపల్లి మున్సిపల్ కౌన్సిల్ హాలులో గురువారం జరిగిన సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు ఛైర్మన్ పోడియం వద్ద నిరసన తెలిపారు. పట్టణ అభివృద్ధి పనులకు అవసరమైన జనరల్ ఫండ్ తీసుకురావడంలో విఫలమయ్యారని ప్రభుత్వాన్ని నిందిస్తూ, ఈ నెలలో రూ. 4 కోట్ల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పట్టణ అభివృద్ధి పనులు నిలిచిపోవడం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ప్రారంభించిన ఎన్టీఆర్ జిల్లా పోలీసులు
*ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ.*
*పత్రికా ప్రకటన*...
మేడారానికి పోటెత్తిన భక్తులు
మేడారానికి పోటెత్తిన భక్తులు
తెలంగాణ : ములుగులోని మేడారం మహా జాతర కోసం భక్తులు వేలాదిగా...
స్థానిక కలెక్టర్ ప్రజా సమస్యల వేదిక
సోమవారం(22/12/2025) స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక...
Adani Group: ఏపీకి అదానీ-ఎంబ్రాయెర్ విమానాల ఫ్యాక్టరీ? అనంతపురంపై ప్రభుత్వ దృష్టి.
అదానీ, బ్రెజిల్ సంస్థ ఎంబ్రాయెర్ మధ్య విమానాల తయారీకి ఒప్పందం
ఈ ప్రాజెక్టును ఏపీకి తెచ్చేందుకు...
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి బాపూజీ పేరు మార్చాలని చూసే ప్రధాని మోడీ గారు అభినవ గాడ్సే
BREAKING
విజయవాడ
*వైఎస్ షర్మిలా రెడ్డి*
APCC ఛీఫ్
-...