విశాఖ లో డిప్యూటీ సిఎం పర్యటన

0
511

విశాఖ పట్నం జిల్లాలో డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మూడు రోజుల వరకు పర్యటిస్తారు. ఇప్పటికే గురు వారం విశాఖ విమాన శ్రయం చేరుకొని . రాత్రి రుషికొండ ప్యాలెస్ లో బస చేశారు. తర్వాత ఈ రోజు ఉదయం జంతు సంరక్షణ కేంద్రం ను సందర్శించి జూ. పార్క్ అధికారులను కలిశారు . వన్య ప్రాణులు సంరక్షణ కార్పొరేటు లు కావాలని జంతువుల సంరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యత తీసు కో వా లని. పర్యావరణాన్ని స్థిరత్వం న కు వన్య ప్రాణుల సంరక్షణ చాలా ముఖ్యమని ప్రస్తుత సౌకర్యాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. జూ పార్క్ లో రెండు జరిపిలను దత్తత తీసుకున్న ఆయ న సీత కోక పార్కు ను అరా తీశారు. సింహా లను. ఎలుగు బంట్లు ను వివిధ రకాల జంతు వులను చూసి తిలకించారు. ఏకో పార్క్ లో నీ శాంతి వనం లో మహా ఘ నీ మొక్క నాటారు. తర్వాత జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో జరిగిన జిల్లా అధికారులతో సమా వేశం అయ్యారు. నగరంలో ఎక్కడ చూసిన కాలుష్యం తో నిండి ఉందనీ .నగరానికి అనేక కంపెనీలు పెట్టు బడులు వస్తున్నందున ప్రాథమిక సదుపా యాలు కల్పించి కాలుష్య నియంత్రణ నగరంగా  అభి వృద్ధి  చేయా లని అధికారుల ను కోరా రు . నా పర్యటనలో పూలు. బో కేలు. బొట్లు ఆర్భాటాలు వుండరా దన్నారు. అర్జీ దారుల సమస్యలు కాగిత రూప ము లో స్వీకరించారు. తర్వాత విశాఖ ఉత్సవాలను సందర్శించి పర్యాటకుల సందడి నీ తిలకించారు. వీరి వెంట జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారు. ఉప కలెక్టర్ గొబ్బి ల్ల విద్యా ధరి గారు. ఎంఎల్ఏ లు. పి రమేష్ గారు. వంశీ కృష్ణ శ్రీనీ వాస్ గారు. కూటమి కార్యకర్తలు ఉన్నారు 

Search
Categories
Read More
Telangana
బండి భగీరధ్ కేసులో సిట్ వేయడమంటేనే కేసును నీరుగార్చడమే! ...మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
రేవంత్ రెడ్డి గారు.. గతంలో మీరు వేసిన 10 సిట్ రిపోర్టులు ఏమయ్యాయో ముందు చెప్పండి. క్లియర్ కట్...
By Ponnala Srinivasrao 2026-05-12 01:14:07 0 130
Andhra Pradesh
ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు.. వేలాది ఉద్యోగాలు: మంత్రి టీజీ భరత్
పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్న భరత్ కర్నూలులో నిర్వహించిన...
By Pagadala Venkateswar 2026-06-13 11:18:29 0 115
Telangana
హత్యాయత్నం కేసులో శిక్ష.|
"ఆల్వాల్ పోలీసుల దర్యాప్తుకు న్యాయస్థానం మద్దతు" మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ పోలీస్...
By Sidhu Maroju 2026-06-29 14:05:42 0 159
Gujarat
Gujarat Strengthens Fisheries and Blue Economy Growth
Gujarat continues to expand its fisheries sector and blue economy through modern fishing...
By Fathima Safa 2026-07-02 09:17:46 0 141
SURAKSHA
The Sentinel of the Streets: The Unwavering Journey of Shri K. Narayan Naik
Bridging the Gap Between Governance and the Common Citizen: A Legacy of Integrity, Traffic...
By Kalaga Sailaja 2026-07-14 11:19:58 0 115
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com