ఈడి ఎదుట హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి
Posted 2026-01-23 07:12:01
0
211
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న వైసీపీ నేత విజయసాయిరెడ్డిని గురువారం ఈడీ విచారించింది. విదేశాలకు అక్రమంగా నగదు తరలింపు, షెల్ కంపెనీల ఏర్పాటు అంశాలపై అధికారులు లోతుగా ఆరా తీశారు. ఇదే కేసులో భాగంగా నేడు (శుక్రవారం) వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Odisha Police Help Elderly Lost In Market Area
Today Odisha Police helped a 75-year-old woman lost near Bhubaneswar Market Building. Officers...
Mizoram Launches NID Pulse Polio Immunisation Drive
The government of Mizoram has officially launched its National Immunisation Day (NID) Pulse Polio...
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ముగిసిన వరి ధాన్యం కొనుగోళ్లు 14,962 మెట్రిక్ టన్నుల సేకరణ
🎤 కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో యాసంగి...
మదనపల్లి పట్టణ వడ్డెర సంఘం నూతన కమిటీ ఎన్నిక.
మదనపల్లె పట్టణ వడ్డెర సంఘం నూతన కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బైపాస్ రోడ్డులోని...