చీరాలలోని వాడ్రేవులో  ఆదివారం ఆపరేషన్ వజ్రపహార్ లో....

0
262

చీరాల:చీరాలలోని వాడ్రేవులో  ఆదివారం ఆపరేషన్ వజ్రపహార్ లో భాగంగా సమాజంలో మత్తు పదార్థాలను నివారించడం కోసం బాపట్ల జిల్లా ఎస్పీ, ఉత్తర్ల మేరకు చీరాల డిఎస్పి, పర్యవేక్షణలో చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓడరేవు గ్రామంలోని వైయస్సార్ కాలనీలో చీరాల రూరల్ సిఐ, పి,శేషగిరిరావు, వేటపాలెం ఎస్సై, జనార్దన్  నేను నా సిబ్బందితో కలిసి కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది . అందులో భాగంగా సరైన పత్రాలు లేని 16 మోటార్ సైకిళ్ళు, రెండు ఆటో లను సీజ్ చేయడం జరిగింది గతంలో ఈ ప్రాంతంలో ఎక్కువగా నాటు సారా గంజాయి ప్రభావం ఉండేది ఈ క్రమంలో పాత నేరస్తుల ఇల్లన్నీ తనిఖీ చేయడం జరిగింది వారికి కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది . ఈ సందర్భంగా ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మిన కొన్న వాడిన వారి మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
₹18 లక్షల సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన సబిత అనిల్ కిషోర్ గౌడ్ .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : వెంకటాపురం డివిజన్ లోని కనాజిగూడ శ్రీనివాస కాలనీలో స్థానిక...
By Sidhu Maroju 2026-02-08 13:39:35 0 261
Andhra Pradesh
మైనర్లకు వాహనాలిస్తే కఠిన చర్యలు చింతూరు ఎస్ఐ సంతోష్ కుమార్ హెచ్చరిక.
మైనర్లకు వాహనాలు ఇచ్చి తల్లిదండ్రులు నేరస్తులు కావద్దని చింతూరు సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ)...
By Shyamala Yadagiri 2026-04-28 00:34:00 0 248
Andhra Pradesh
మదనపల్లిలో భర్తపై భార్య కత్తితో దాడి – హత్యాయత్నం.
మదనపల్లి మండలంలో గురువారం ఉదయం భార్య శ్యామల, మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్త మల్లూరి సుబ్రహ్మణ్యం...
By Pagadala Venkateswar 2026-02-12 06:00:44 0 186
Telangana
ఎంపి చేసిన అభివృద్ధి పనులు మేమే చేసామనడం సిగ్గుచేటు : బీజేపీ నాయకులు.|
        మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: ఆల్వాల్ ల్లో బీజేపీ నాయకులు మీడియా...
By Sidhu Maroju 2026-01-07 05:45:05 0 229
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com