పెన్షన్ డబ్బు దుర్వినియోగం చేస్తే సస్పెన్షన్ తప్పదు: డిపిఎం.

0
184

అన్నమయ్య జిల్లా డీపీఎం ధర్మరాజు పెన్షన్ డబ్బును లబ్ధిదారులకు ఇవ్వకుండా పన్నులు లేదా ఇతర అవసరాలకు జమచేస్తే సంబంధిత సిబ్బందిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. గురువారం మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పెన్షన్ పంపిణీ చేసే సచివాలయ అధికారులతో నిర్వహించిన సమావేశంలో, ప్రతి నెల ఒకటో తేదీన వంద శాతం పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. పెన్షన్ నిధుల దుర్వినియోగంపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Telangana
నేను ఏ పార్టీ లోకి వెళ్ళను : ఎమ్మెల్యేరాజాసింగ్
     హైదరాబాద్/ గోషామహల్.   ఇటీవల జరిగిన భాజపా పార్టీ అధ్యక్ష పదవి ఎన్నిక...
By Sidhu Maroju 2025-07-20 13:59:32 0 1K
SURAKSHA
Dr. Jyothi Buddha Prakash IAS: Leading with Vision
A distinguished Telangana IAS officer transforming public administration through visionary...
By Lokeshwari Panthadi 2026-07-15 06:07:53 0 212
Telangana
2027 గద్దర్ అవార్డు లక్ష్యం గా నా "బతుకమ్మ " చిత్రం శ్రీను రావు పొన్నాల
తెలంగాణ ఆడ బిడ్డలు గర్వంగా  తలెత్తుకుని చూసే సినిమా ఈ సెప్టెంబర్‌లో వస్తుంది , తెలంగాణ...
By Ponnala Srinivasrao 2026-03-19 03:06:36 0 275
Andhra Pradesh
3వ రోజు ఆట ల పోటీలు
 విశాఖ కలెక్టరేట్ లో గల ఎన్ జి ఓస్ ప్రాంగణం లో  మహిళ దినోత్సవం పురస్కంచుకొని అన్ని శాఖల...
By Mobbu Venkatramana 2026-03-09 10:31:54 0 298
SURAKSHA
Anand Bardhan, IAS: Leading Uttarakhand with Vision
A distinguished 1992-batch IAS officer whose commitment to transparent governance, disaster...
By Lokeshwari Panthadi 2026-07-18 05:23:37 0 372
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com